Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Raj Tarun: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్న రాజ్ తరుణ్!

Raj Tarun: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్న రాజ్ తరుణ్!

  • April 4, 2022 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్న రాజ్ తరుణ్!

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి షార్ట్ ఫిలిమ్స్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన హీరో రాజ్ తరుణ్. చిన్న వయసులోనే ఉయ్యాల జంపాల సినిమాతో ఒక క్యూట్ లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమా చూపిస్త మావ, కుమార్ 21, రాజుగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు.. ఇలా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ కొత్త దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నాడు.

ఇక రాజ్ తరుణ్ త్వరలోనే మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమడ మీడియా అలాగే జీ5 సంయుక్తంగా నిర్మించబోయే వెబ్ సీరీస్ లో రాజ్ తరుణ్ హీరోగా నటించబోతున్నాడు. డిఫరెంట్ కథలను ఎక్కువగా ఇష్టపడే రాజ్ తరుణ్ దర్శకుడు సంజీవ్ రెడ్డి చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు ABCD అనే డిఫరెంట్ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్నాడు.

Raj Tarun's Aha Naa Pellanta Web-Series Launched

క్రియేటావ్ గా ఆలోచించే తమడ మీడియా కూడా ఈ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు సిద్ధమవ్వడంతో పాటు జీ5 కూడా భాగస్వామ్యంగా చేరడంతో పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యాయి. రాహుల్ తమడ అలాగే సాయి దీప్ రెడ్డి బుర్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ వెబ్ సీరీస్ ను రాజమండ్రి దాని పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ లో కథానాయికగా రాజశేఖర్ కూతురు శివాని నటిస్తుండడం విశేషం. రాజ్ తరుణ్, శివాని జంట ఈ వెబ్ సీరీస్ పర్ఫెక్ట్ గా సెట్టయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వెబ్ సీరీస్ ను రాజమండ్రి లో ఆదివారం రోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో MP శ్రీ మార్గాని భరత్ , శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్, శ్రీ చందన నాగేశ్వరావ్ ZEE5 పూర్ణ ప్రజ్ఞ , రాధకృష్ణవేణి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Raj Tharun
  • #Raj Tharun
  • #Sanjeev Reddy
  • #Tamada media

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

6 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

8 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

8 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

9 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

10 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

10 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version