Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రాజ్ తరుణ్.. మారుతి సినిమా ఏమైనట్టు..?

రాజ్ తరుణ్.. మారుతి సినిమా ఏమైనట్టు..?

  • October 4, 2016 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజ్ తరుణ్.. మారుతి సినిమా ఏమైనట్టు..?

కొద్ధిరోజుల క్రితం మారుతి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నట్టు ప్రచారం జరిగిన విషయం విదితమే. ‘రాజుగాడు – యమ డేంజర్’ అన్న పేరుతో ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాతో సంజన రెడ్డి అనే లేడీ డైరక్టర్ పరిచయమవనున్నారు. ముందుగా మారుతి నిర్మాణ భాగస్వామిగా ఉంటాడన్న ప్రచారమూ జరిగింది కానీ మారుతి తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు మరో మెలిక కూడా పెట్టాడట.

తొలుత కథ, స్క్రీన్ ప్లే ఇస్తానన్న మారుతి ఇప్పుడు కథ మాత్రమే ఇస్తా స్క్రిప్ట్ గా మార్చుకొమ్మని అంటున్నాడట. దానికి కారణం హవీష్ తో తన దర్శకత్వంలోని సినిమాని త్వరగా పట్టాలెక్కించాలనుకోడమే. దాంతో ఈ చిత్రం ఆలస్యమవుతుందని వినికిడి. మరో విషయమేమిటంటే రాజ్ తరుణ్ ఈ నిర్మాణ సంస్థతో మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. అందులో ఒకటి వంశీకృష్ణ (దొంగాట ఫేమ్)తో చేస్తున్నది చివరిదశకు చేరుకుంది. నవంబర్లో విడుదలకు సిద్ధమవుతోంది. తర్వాత మారుతి కథతో మొదలవ్వాల్సి ఉంది. ఇది ప్రశ్నార్థకంగా మారడంతో మూడో సినిమాని ముందుకు తీసుకొచ్చారట. రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టనున్నారు. వీటితోపాటు సుకుమార్ అందించిన కథతో 14 రీల్స్ సంస్థలోను రాజ్ తరుణ్ ఓ సినిమా చేయనున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reels
  • #Maruthi
  • #Raj Tarun
  • #Sukumar
  • #Sukumar Movies

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

59 mins ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

5 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

5 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

7 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

8 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

7 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

11 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version