Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘రాజ రాజ చోర’ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘శ్వాగ్’ ఉంటుందా.. శ్రీవిష్ణు క్లారిటీ ఇదే.!

‘రాజ రాజ చోర’ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘శ్వాగ్’ ఉంటుందా.. శ్రీవిష్ణు క్లారిటీ ఇదే.!

  • October 3, 2024 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రాజ రాజ చోర’ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘శ్వాగ్’ ఉంటుందా.. శ్రీవిష్ణు క్లారిటీ ఇదే.!

శ్రీవిష్ణు  (Sree Vishnu) సినిమా అంటే మినిమమ్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయని.. ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. కెరీర్ ప్రారంభం నుండి అతని సినిమాలు అలానే ఉంటాయి. అందులో కొన్ని హిట్ అయ్యాయి… ఇంకొన్ని ఆడలేదు. అయినప్పటికీ .. శ్రీవిష్ణు నటించిన ప్రతి సినిమా కొంత బజ్ తో రిలీజ్ అవుతుంది అంటే..అతని స్టోరీ సెలక్షనే కారణం అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. శ్రీవిష్ణు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు.

Swag

‘సామజవరగమన'(Samajavaragamana)పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వగా.. ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush)  పర్వాలేదు అనిపించింది. ఇక మరో 2 రోజుల్లో.. అంటే అక్టోబర్ 04న అతను ‘శ్వాగ్’  (Swag) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హాసిత్ గోలి దర్శకుడు. గతంలో శ్రీవిష్ణుతో ఇతను ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) అనే సినిమాని తెరకెక్కించాడు. ఇక ‘శ్వాగ్’ టీజర్, ట్రైలర్స్ చూడటానికి.. రిచ్ గానే ఉన్నాయి కానీ.. కథపై మాత్రం ప్రేక్షకులకి పెద్దగా అవగాహన రాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!
  • 2 'దావుది' సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన 'దేవర' నటి..!
  • 3 ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

ఇదిలా ఉంటే.. ‘హాసిత్ గోలితో  (Hasith Goli) చేస్తున్న మూవీ ‘రాజ రాజ చోర’ కి సీక్వెల్’ అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో శ్రీవిష్ణు కూడా ‘సామజవరగమన’ ప్రమోషన్స్ లో ఇలా చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఇది ఆ సినిమాకు ప్రీక్వెల్ గానే మొదలైందట.కానీ తర్వాత స్క్రిప్ట్ మారిందట. అయితే ‘రాజ రాజ చోర’   సినిమాలోని కొన్ని పాత్రలు ఇందులో కూడా ఉంటాయని శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు. అంటే ఇది దర్శకుడు హాసిత్ గోలి యూనివర్స్ అని అనుకోవాలన్న మాట.

చిన్నప్పుడే తల్లి కోసం మాల వేసుకున్న పవన్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hasith Goli
  • #Ritu Varma
  • #Sree Vishnu
  • #Swag

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

5 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

10 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

11 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

12 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

12 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

55 mins ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

6 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

8 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version