Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంటర్టైన్ చేసే రాజాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంటర్టైన్ చేసే రాజాలు

  • July 22, 2017 / 07:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంటర్టైన్ చేసే రాజాలు

టాలీవుడ్ రాజాలు అనగానే.. ఆ సామజిక వర్గానికి చెందిన నటీనటులేమో.. అనే ఆలోచన రావడం సహజం. అయితే మేము అటు వైపు వెళ్లలేదు. తమ నటన, డ్యాన్సులు, ఫైట్స్ తో ఎంటర్టైన్ చేసే రాజాల గురించి చెప్పబోతున్నాం. ఇంకా అర్ధం కావడం లేదా..?, రాజా పేరుతో వచ్చిన సినిమాలు గురించి అన్నమాట. ఆ సినిమాలు ఏంటో ఓ సారి లుక్కేద్దాం.

అడవి రాజా Adavi Rajaఅందగాడు శోభన్ బాబు, రాధా జంటగా నటించిన చిత్రం అడవి రాజా. పూర్తిగా అడవి నేపథ్యంలో సాగె ఈ సినిమాతో శోభాన్ బాబు అడవి రాజా గా గుర్తింపు సాధించుకున్నారు.

కిలాడీ రాజా Kiladi Rajaసూపర్ స్టార్ కృష్ణ జగత్ కిలాడీలు సినిమాతో కిలాడిగా పేరు తెచ్చుకున్నారు. 1971 లో వచ్చిన చలాకి రాణి కిలాడీ రాజా మూవీతో కిలాడీ రాజా గా పిలిపించుకున్నారు.

బొబ్బిలి రాజా Bobbili Rajaరాజా పేరుతో ఎక్కువ సినిమాలు చేసిన తెలుగు హీరో ఎవరంటే వెంకటేష్ అని చెప్పుకోవాలి. కెరీర్ కొత్తల్లో బొబ్బిలి రాజా చేశారు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొండపల్లి రాజాగా పలకరించారు. అదికూడా విజయం సాధించింది. 1999 లోను రాజా గా వచ్చి హిట్ సాధించారు.

ఎక్స్ ప్రెస్ రాజాExpress Rajaవెంకటేష్ తర్వాత రాజాని తమ మూవీ టైటిల్లో ఎక్కువగా వాడుకుంది శర్వానందే. రన్ రాజా రన్ మూవీ హిట్ కావడంతో రాజా ని సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. ఎక్స్ ప్రెస్ రాజా, రాజాధి రాజా గా వచ్చి విజయాలను సొంతం చేసుకున్నారు.

కొండవీటి రాజా Kondaveeti Rajaకొండవీటికి దొంగ అయిన, రాజు అయిన చిరంజీవే. ఎందుకంటే ఆ పేరుతో వచ్చిన రెండు సినిమాలు హిట్ సాధించాయి. ముఖ్యంగా కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి రాజా సినిమా చిరు ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

సెల్ఫీ రాజా Selfie Rajaహాస్య కథానాయకుడిగా అలరిస్తున్న అల్లరి నరేష్ సెల్ఫీ రాజాగా మారి నవ్వించడానికి ప్రయత్నించారు. నేటి కాలనికి తగ్గట్టు పేరుని పెట్టుకొని టాలీవుడ్ సెల్ఫీ రాజాగా ముద్రపడిపోయారు.

మాస్ మహారాజా Raja The Greatఇది సినిమా పేరు కాదు.. రవితేజకి అభిమానులు ఇచ్చిన బిరుదు. తాజాగా మాస్ మహారాజా రాజా ది గ్రేట్ సినిమా చేయనున్నారు. దీంతో మరింతమందితో మాస్ మహారాజా గ్రేట్ అనిపించుకోనున్నారు.

వీరితో పాటు మరో ఇద్దరు రాజుల గురించి చెప్పకపోతే.. ఈ వ్యాసానికి అర్ధమే ఉండదు. వారే నాగార్జున. ప్రభాస్. కింగ్ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున తన పేరుకు ముందు ఆ పేరుని పెట్టుకున్నారు. టాలీవుడ్ కింగ్ గా నాగ్ అవతారమెత్తారు. ఇక ప్రభాస్.. రాజుల వంశములో పుట్టిన ఇతను బాహుబలి సినిమాల ద్వారా తెలుగు రాజులు ఎలా ఉంటారో ప్రపంచానికి చాటారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adavi Raja Movie
  • #Bobbili Raja Movie
  • #Chalaki Rani Kiladi Raja Movie
  • #Express Raja Movie
  • #Kondaveeti Raja Movie

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

15 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

20 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version