Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli, Mahesh: మహేష్‌బాబు సినిమా గురించి రాజమౌళి లేటెస్ట్‌ కామెంట్స్‌!

Rajamouli, Mahesh: మహేష్‌బాబు సినిమా గురించి రాజమౌళి లేటెస్ట్‌ కామెంట్స్‌!

  • December 1, 2022 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Mahesh: మహేష్‌బాబు సినిమా గురించి రాజమౌళి లేటెస్ట్‌ కామెంట్స్‌!

సినిమా కోసం హీరోలు లుక్‌లు మార్చడం మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అంటే సినిమాకో లుక్‌ ఉండాలి అని.. హీరోలు, దర్శకులు అనుకోవడమే దీనికి కారణం. ముఖ్యంగా రకరకాల సినిమాలు చేద్దాం అనుకునే హీరోలు ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఉంటుంది. దీనికి మేకోవర్‌ అదనం. అంటే బాడీ ఫిట్‌నెస్‌, లుక్‌.. ఇలా చాలా మార్పులు ఉంటాయి హీరో పాత్రకు. దీనికి రాజమౌళి కూడా అతీతం కాదు. జక్కన్న సినిమా అంటే హీరో లుక్‌ మారాల్సిందే. అయితే ఇప్పుడు అలాంటిదేం లేదు అంటున్నారు.

మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా ఎప్పుడో చాలా రోజుల క్రితం అనౌన్స్‌ అయిన విషయం తెలిసిందే. కేఎల్‌ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా ఉండనుంది. త్రివిక్రమ్‌ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తారు. ఆ లెక్కన 2023 ఆఖరులో సినిమా స్టార్ట్‌ అవ్వొచ్చు అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా గురించి రాజమౌళి ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ సినిమా గురించి మహేష్‌ లుక్‌లో ఎలాంటి మార్పులు అవసరం లేదని జక్కన్న అన్నట్లు వార్తలొస్తున్నాయి.

సాహసోపేతంగా సాగే కథల్లో మహేష్‌ బాబు కనిపిస్తే చాలా బాగుంటుంది. ఎప్పట్నుంచో నా మనసులో అలాంటి ఆలోచనే ఉంది. అలాగే ‘ఇండియానా జోన్స్‌’ సిరీస్‌ తరహా సినిమా చేయాలని నేను ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఆ సిరీస్‌ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు అలాంటి సినిమా చేయడానికి సరైన సమయం వచ్చింది. అందుకే గ్లోబ్‌ ట్రాటింగ్‌ అడ్వంచరస్‌ సినిమాగా మహేష్‌ సినిమాను రూపొందించాలని అనుకుంటున్నాను అని చెప్పారు జక్కన్న.

అయితే మహేష్‌ లుక్‌లో ఎలాంటి మార్పులు ఉండవు అని రాజమౌళి అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ లుక్‌లో పెద్ద మార్పులేమీ ఉండవని అంటున్నారు. సినిమా కోసం సిద్ధం చేసిన అడ్వంచరెస్‌ కథకు మహేష్ ఇప్పుడున్న లుక్ సరిపోతుందని జక్కన్న భావిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధంచి మహేష్‌ లుక్‌, బాడీలో ఎలాంటి ట్రాన్స్ ఫర్మేషన్ అవసరం లేదని రాజమౌళి అభిప్రాయపడుతున్నారట.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SS Rajamouli
  • #SSMB29

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

7 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

11 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

7 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

13 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

15 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 day ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version