Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ గురించి రాజమౌళి ఏమన్నారంటే ?

పవన్ గురించి రాజమౌళి ఏమన్నారంటే ?

  • June 27, 2017 / 05:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ గురించి రాజమౌళి ఏమన్నారంటే ?

టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరు అంటే ఎవరికి వారు తమ అభిమాన హీరోల పేరు చెప్పడం షరా మామూలే కానీ…టాప్ దర్శకుడు ఎవరు అంటే మాత్రం ఇప్పుడున్న క్రమంలో నూటికి తొంబై శాతం మంచి చెప్పే ఒకే ఒక్క మాట రాజమౌళి. అవును రాజమౌళి టాప్ డైరెక్టర్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటివరకూ ఫ్లాప్ అన్న పదం తెలియని రాజమౌళి, టాలీవుడ్ రికార్డులను తన సినిమాలతో దుమ్ము దులిపిన రాజమౌళి బుల్లి తెరపై ప్రముఖ హీరో రానా నిర్వహిస్తున్న “నంబర్1 యూరీ” అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే ఈ షో లో ఎన్నో విషయాలని రానాతో షేర్ చేసుకున్న రాజమౌళి…మీకు ఇష్టం అయిన హీరో ఎవరు అంటే క్షణం ఆలోచించకుండా ఎన్టీఆర్ అంటూ తెలిపాడు…ఇక డేట్స్ విషయంలో క్ల్యాష్ వచ్చి మీకు అందరి హీరోలు ఒకే సారి డేట్స్ ఇస్తే ఎవరితో సినిమా చేస్తారు అంటే ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ ను ఎంచుకున్నాడు రాజమౌళి.

ఇక పవన్ కల్యాణ్ విషయంలో రాజమౌళి చెప్పిన మాటలు పవన్ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చాయి. పవన్ పై మీ అభిప్రాయం ఏంటి అని రానా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పవన్ చాలా సిన్సియర్ పర్సన్ అంటే కాకుండా నిజాయితిగా ఉండే వ్యక్తి అంటూ పవన్ అంతరంగాన్ని ఆవిష్కరించాడు జక్కన్న. ఎంతైనా డైరెక్టర్ కదా….మొత్తంగా ఇలా రకరకాల ప్రశ్నలతో రాజమౌలితో ఈ షో ఫర్స్ట్ ఎపిసోడ్ ని ముగించాడు రానా..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Rajamouli
  • #No 1 yaari show
  • #pawan kalyan
  • #Rajamouli
  • #Rana

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

3 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

6 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

19 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

19 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

20 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

5 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

24 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

1 day ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version