Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ టీం చలికి వణికిపోతున్నారు.. వీడియో వైరల్..!

‘ఆర్.ఆర్.ఆర్’ టీం చలికి వణికిపోతున్నారు.. వీడియో వైరల్..!

  • November 17, 2020 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ టీం చలికి వణికిపోతున్నారు.. వీడియో వైరల్..!

రాజమౌళితో సినిమా చెయ్యాలని ప్రతీ నటుడు ఎంతో ఆశపడుతుంటాడు.ఇదే విషయాన్ని చాలా మంది నటీనటులు అనేక స్టేజిల పై చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి వాళ్ళకు నిజంగానే ఛాన్స్ ఇస్తే వెంటనే ఎగిరి గంతేసి మరీ ఓకే చెప్పెస్తుంటారు. ‘అక్కడి వరకూ బాగానే ఉంటుంది. కానీ ఆ సినిమా పూర్తయ్యే లోపు ఆ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఉంటుంది… ‘ ఈ మాట నేను చెబుతున్నది కాదు, ‘ఆర్.ఆర్.ఆర్’ టీం వాళ్ళే రాజమౌళి పుట్టినరోజు నాడు చెప్పుకొచ్చారు.

అంతేకాదు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా ఓ వీడియో రూపంలో బయటపెట్టారు కూడా..! ‘సినిమా పూర్తయ్యేలోపు నటీనటులను, టెక్నీషియన్లను చిత్ర హింసలు పెట్టేస్తాడు రాజమౌళి’ అని వాళ్ళు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు..! ఇప్పుడు కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ టీం నుండీ ఓ వీడియో బయటకి వచ్చింది. పాపం టీం అంతా చలికి వణికిపోతూ ఉన్న విజువల్స్ ను మనం ఈ వీడియోలో చూడొచ్చు.రాజమౌళి, ఎన్టీఆర్ లతో పాటు కెమెరామెన్ సెంథిల్ కుమార్.. మిగిలిన వారు సెట్ లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటూ కనిపిస్తున్నారు.

‘శీతాకాలం అయినప్పటికీ అర్ధరాత్రి పూట షూటింగ్ పెట్టాడు. మమ్మల్ని చలికంటే ఎక్కువగా వనికించేది మా జక్కన్నే’ అంటూ నటీనటులు సరదాగా రాజమౌళి పై సెటైర్లు వేసుకుంటున్నారట. ఇక ప్రస్తుతం జరుతున్న షెడ్యూల్ లో మరో హీరో చరణ్ పాల్గొనడం లేదు. అతను హ్యాపిగా మంచు ఫ్యామిలీతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకుంటున్నాడు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #MM Keeravaani

Also Read

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

2 hours ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

17 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

18 hours ago

latest news

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

33 mins ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

44 mins ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

54 mins ago
Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

59 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version