Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మాసివ్ మల్టీ స్టారర్ సినిమాకి కెమెరామెన్ ని మార్చిన రాజమౌళి

మాసివ్ మల్టీ స్టారర్ సినిమాకి కెమెరామెన్ ని మార్చిన రాజమౌళి

  • June 11, 2018 / 09:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాసివ్ మల్టీ స్టారర్ సినిమాకి కెమెరామెన్ ని మార్చిన రాజమౌళి

దర్శకుడికి అనువైన టెక్నీషియన్స్ తోడుంటే విజయం వెన్నంటే ఉంటుంది. అలాగే రాజమౌళి ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా ఎం ఎం కీరవాణిని తీసుకుంటూ వస్తున్నారు. ఆయన కథకి తన సంగీతంతో ప్రాణం పోస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రానికి కూడా కీరవాణి పనిచేయనున్నారు. ఇక కెమెరా మెన్ గా ‘మర్యాదరామన్న’ మినహా.. ‘సై’ మొదలు ‘బాహుబలి’ వరకూ సెంథిల్ కుమార్ పనిచేశారు. అతను రాజమౌళి ఆలోచనను వెండితెరపై ఆవిష్కరించడానికి చాలా కష్టపడేవారు. ఈసారి మాత్రం సెంథిల్ కుమార్ పనిచేయడం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రూపుదిద్దుకోనున్న మూవీకి

హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్‌ డాని లోపెజ్ ను తీసుకోబోతున్నారు. మహానటి చిత్రానికి పనిచేసిన డాని లోపెజ్ పనితనం నచ్చడంతో తన కొత్త సినిమాకు సెంథిల్ కుమార్‌కు బదులుగా తీసుకోబోతున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. దీంతో అనేక రూమర్లు మొదలయ్యాయి. రాజమౌళి, సెంథిల్ కి మధ్య గొడవ జరిగిందని చెప్పుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఏమి జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. విక్రమ్ హీరోగా ‘మహావీర్ కర్ణన్’ పేరుతో ఓ భారీ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. 300 కోట్లతో , ఆర్.ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం.. ఇతర భాషల్లోనూ డబ్ కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ సెంథిల్ కి మరో సారి మంచి పేరు తెచ్చి పెడుతుందని భావించి రాజమౌళే స్వయంగా పంపించారని తెలిసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR Rajamouli
  • #K.K.Senthil Kumar
  • #Rajamouli
  • #Rajamouli Multi Starrer
  • #Senthil

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

30 mins ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

44 mins ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

16 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

19 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

21 hours ago

latest news

లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

2 mins ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

52 mins ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

22 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

23 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version