Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: వైరల్ అవుతున్న రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

Rajamouli: వైరల్ అవుతున్న రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

  • May 11, 2023 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: వైరల్ అవుతున్న రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

మరికొన్ని గంటల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఛత్రపతి థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజవుతోంది. పెన్ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్, వినాయక్ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ రాజమౌళి హిందీ ఛత్రపతి రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఛత్రపతి సినిమా నా కెరీర్ లో ప్రత్యేకమని (Rajamouli) రాజమౌళి చెప్పుకొచ్చారు. భారతీయ సినీ చరిత్రలో ఉన్న మాస్ దర్శకులలో వినాయక్ ఒకరని ఆయన కామెంట్లు చేశారు. నా డైరెక్షన్ లో తెరకెక్కిన ఛత్రపతి మూవీని వినాయక్ రీమేక్ చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించానని ఆయన తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి ప్రేక్షకాదరణ ఉందని రాజమౌళి కామెంట్లు చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ కు ఛత్రపతి కచ్చితంగా సరిపోతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు.

స్పెషల్ వీడియో ద్వారా జక్కన్న ఈ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో స్టార్ గా ఎదుగుతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. హిందీలో ఛత్రపతి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకు బుకింగ్స్ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఛత్రపతి సినిమా హిందీ వెర్షన్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతో కష్టపడ్డారనే సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుందని సమాచారం అందుతోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Chatrapathi
  • #Chatrapati
  • #jagapathi babu
  • #Rajamouli

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version