Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Rajamouli, Mahesh Babu: మహేష్ రాజమౌళి మూవీ భారీ బడ్జెట్ మూవీ కాదా?

Rajamouli, Mahesh Babu: మహేష్ రాజమౌళి మూవీ భారీ బడ్జెట్ మూవీ కాదా?

  • March 22, 2022 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Mahesh Babu: మహేష్ రాజమౌళి మూవీ భారీ బడ్జెట్ మూవీ కాదా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి, బాహుబలి2 సినిమాలను తెరకెక్కించి విడుదల చేయడానికి దాదాపుగా ఐదేళ్ల సమయం పట్టింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను రెండేళ్లలోనే పూర్తి చేయాలని భావించగా అందుకు భిన్నంగా ఈ సినిమాకు మూడున్నరేళ్ల సమయం పట్టింది. రాజమౌళి మహేష్ కాంబో మూవీ షూటింగ్ కూడా ఆలస్యమవుతుందని మహేష్ జక్కన్న కాంబో మూవీ 2025లో రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా జక్కన్న మహేష్ బాబు అభిమానులకు రెండు షాకులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Click Here To Watch NEW Trailer

ఈ సినిమాను ఏడాదిలోనే పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారని మహేష్ రాజమౌళి కాంబో మూవీ పెద్ద సినిమా అయినా బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలలా భారీ బడ్జెట్ మూవీ అయితే కాదని సమాచారం అందుతోంది. మహేష్ కు సరిపోయే కథాకథనాలతో జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించనున్నారని బోగట్టా. ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పూర్తైన తర్వాత మహేష్ జక్కన్న కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఆఫ్రికా అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కేఎల్ నారాయణ నిర్మాతగా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మహేష్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నటించే ఛాన్స్ ఉంది. మహేష్ అభిమానులు ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతాడని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ సైతం రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లైన్ పూర్తైందని త్వరలో జక్కన్న కథనం సిద్ధం చేసి మహేష్ కు వినిపించనున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తో జక్కన్న పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ పై చరణ్, తారక్ బాలీవుడ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #mahesh
  • #Mahesh Babu
  • #SS Rajamouli

Also Read

Kingdom Collections: ‘కింగ్డమ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kingdom Collections: ‘కింగ్డమ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

related news

Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

SSMB29: రాజమౌళి తాజా షెడ్యూల్ ఎక్కడో కన్ఫర్మ్ చేసిన మహేష్!

SSMB29: రాజమౌళి తాజా షెడ్యూల్ ఎక్కడో కన్ఫర్మ్ చేసిన మహేష్!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

trending news

Kingdom Collections: ‘కింగ్డమ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kingdom Collections: ‘కింగ్డమ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

3 hours ago
OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

5 hours ago
Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

20 hours ago

latest news

Kingdom Openings :’కింగ్డమ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kingdom Openings :’కింగ్డమ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 hour ago
Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Naga Vamsi: ‘విజయ్ దేవరకొండ కిస్ మిస్ అయినట్టున్నారు’..  ‘హృదయం లోపల’ సాంగ్ పై నాగవంశీ రియాక్షన్

Naga Vamsi: ‘విజయ్ దేవరకొండ కిస్ మిస్ అయినట్టున్నారు’.. ‘హృదయం లోపల’ సాంగ్ పై నాగవంశీ రియాక్షన్

3 hours ago
Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకి ఏమైంది? అనౌన్స్‌మెంట్‌ దగ్గరే సినిమాలెందుకు ఆగుతున్నాయ్‌?

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకి ఏమైంది? అనౌన్స్‌మెంట్‌ దగ్గరే సినిమాలెందుకు ఆగుతున్నాయ్‌?

4 hours ago
Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version