Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రాజమౌళి మల్టీస్టారర్ మూవీ కోసం రంగంలో దిగిన మార్చింగ్ యాంట్స్

రాజమౌళి మల్టీస్టారర్ మూవీ కోసం రంగంలో దిగిన మార్చింగ్ యాంట్స్

  • March 17, 2018 / 09:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి మల్టీస్టారర్ మూవీ కోసం రంగంలో దిగిన మార్చింగ్ యాంట్స్

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయింది. కోట్లు కుమ్మరించడానికి బాలీవుడ్ నిర్మాతలు క్యూ కట్టినా జక్కన్న తెలుగు సినిమాని తీయడానికే మొగ్గుచూపారు. అయినా బాలీవుడ్ కంపెనీలు రాజమౌళిని వదలడం లేదు. తాము మీ సినిమాకి పనిచేస్తామని ముందుకొస్తున్నాయి. రాజమౌళి తాను తెరకెక్కించనున్న మల్టీస్టారర్ మూవీ కోసం ముంబైకి చెందిన మార్చింగ్ యాంట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కంపెనీ సినిమాకు ప్రచారానికి సంబందించిన పనులను చేపట్టింది. ఇంకా పూజ కార్యక్రమాలు కూడా జరగని సినిమాకి ప్రచార కంపెనీతో పని ఏమిటి అనుకుంటున్నారా? ఈ కంపెనీ స్పెషల్ ఇది. పూజా కార్యక్రమాల నుంచే ప్రచారం మొదలు పెడతారు. మొదటి షో వేసే వరకు ఈ ప్రచారం సాగుతుంది.

వీళ్ళ ఫోటో షూట్ కోసమే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాస్ ఏంజెల్స్ కు వెళ్లారు. అక్కడ ప్రఖ్యాతచెందిన ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు తీయించారు. వాటికీ మళ్ళీ వర్క్ చేసి రిలీజ్ చేయనున్నారు. రాజమౌళి ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించిన రోజు ఈ స్టిల్స్ బయటికి రానున్నాయి. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం, హిందీ లోను పోస్టర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక హీరోయిన్స్ ఫిక్స్ అయిన వెంటనే వారు కూడా లాస్ ఏంజెల్స్ కి వెళ్లాల్సిందేనని టాక్. రాజమౌళి ప్రచారాన్ని ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తే.. సినిమాని ఇంకెంత ప్లాన్ చేశారో.. అంచనా వేయలేకపోతున్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajamouli
  • #Rajamouli Multi Starrer
  • #Rajamouli New Movie

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

11 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

11 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

16 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

16 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

13 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

14 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

15 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

16 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version