Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli, Kamal Haasan: రాజమౌళి తర్వాత సినిమాలో కమల్ హీరోనా?

Rajamouli, Kamal Haasan: రాజమౌళి తర్వాత సినిమాలో కమల్ హీరోనా?

  • January 9, 2023 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Kamal Haasan: రాజమౌళి తర్వాత సినిమాలో కమల్ హీరోనా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఏ సినిమా తెరకెక్కినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ప్రేక్షకుల్లో అభిప్రాయం ఉంది. రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని కలలు కంటున్న నటీనటుల జాబితా రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే రాజమౌళి కమల్ కాంబినేషన్ లో సినిమా రానుందని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబుతో నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో జక్కన్న సినిమాను తెరకెక్కిస్తుండగా

ఈ సినిమా తర్వాత కమల్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రాజమౌళి మాత్రం తన డైరెక్షన్ లో తెరకెక్కే ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా గురించి ప్రకటించడానికి ఇష్టపడరు. రాజమౌళి తర్వాత సినిమా గురించి ఎప్పటికి క్లారిటీ వస్తుందో చూడాలి. మరోవైపు మహేష్ తో జక్కన్న తెరకెక్కించే సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో ఉండబోతుందని విదేశాల్లోనే ఈ సినిమా షూట్ జరగబోతుందని సమాచారం.

జక్కన్న మహేష్ బాబు లుక్ ను ఏ విధంగా మార్చబోతున్నారో అని రాజమౌళి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు దర్శకునిగా స్థాయిని పెంచుకుంటున్న రాజమౌళి ప్రతి సినిమాను కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ర రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీలో హాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kamal
  • #Kamal Haasan
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version