Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉత్కంఠతో చంపేస్తున్న రాజమౌళి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉత్కంఠతో చంపేస్తున్న రాజమౌళి

  • May 14, 2020 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉత్కంఠతో చంపేస్తున్న రాజమౌళి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న మే 20న ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో వస్తుందా లేదా? ఈ సందేహం వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టిన రోజు ఇంకా ఎంతో దూరం లేదు. అయినా రాజమౌళి నుండి దీనిపైనా ఎటువంటి ప్రకటన లేదు. ఆయన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఉంటుంది లేనిది చెప్పడం లేదు. ఐతే ఏదైనా రాజమౌళి ఒక్క రోజు ముందే తెలియజేస్తాడు. కాబట్టి మే 19 లేదా 18 తేదీలలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై స్పష్టత వచ్చే అవకాశం కలదు.

కొద్దిరోజుల క్రితం రాజమౌళి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం తగిన మెటీరియల్ దగ్గరలేదు అన్నారు. అలాగే లాక్డౌన్ కారణంగా షూటింగ్ జరిపే ఆస్కారం కూడా లేదని నిస్సహాయతను తెలియజేశాడు. అప్పటి నుండి ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే ఇప్పటికే 70 శాతానికి పైగా మూవీ షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో రాజమౌళి ఖచ్చితంగా ఫస్ట్ లుక్ వీడియో సిద్ధం చేస్తాడు అని కొందరు ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు.

No teaser for NTR birthday from RRR movie1

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కనీసం రాజమౌళి ఎదో ఒక ప్రకటన చేసి ఫ్యాన్స్ ఉత్కంఠకు తెరదింపితే బెటర్ అని కొందరి భావన. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో అద్భుతంగా వచ్చిన తరుణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన వీడియోపై కూడా భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ ని నిర్మాత దానయ్య 400 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తుండగా, 2021 జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Jr Ntr
  • #Kichcha Sudeep
  • #NTR

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

6 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

7 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

9 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version