Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రాజమౌళి మల్టీ స్టారర్ సినిమాకి బడ్జెట్ అన్నికోట్లా ?

రాజమౌళి మల్టీ స్టారర్ సినిమాకి బడ్జెట్ అన్నికోట్లా ?

  • April 6, 2018 / 05:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి మల్టీ స్టారర్ సినిమాకి బడ్జెట్ అన్నికోట్లా ?

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతి సినిమాని మహా యజ్ఞంలా చేస్తుంటారు. అతను గుప్పిట విప్పేవరకు సినిమా గురించి ఒక్క విషయం కూడా బయటికి రాదు. రీసెంట్ గా రామారావు, రామ్ చరణ్ తో తాను మ్యాసివ్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నట్టు  అధికారికంగా ప్రకటించారు. అంతకు మించి సినిమా కథ ఏంటి? బడ్జెట్ ఏంటి? ఇతర ఆర్టిస్టులు ఎవరు ? అనే విషయాలను ఎవరూ వెల్లడించడం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ని ఎంత అడిగినా కథ మాకు కూడా చెప్పలేదని జారుకున్నారు. ఇందులో హీరోయిన్ గా  రకుల్ ప్రీత్ సింగ్.. రష్మిక మందనను సెలక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కథ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

తారక్, చెర్రీలు అన్నదమ్ములుగా కనిపించనున్నట్లు తెలిసింది. తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. బాహుబలి రెండు చిత్రాలకు కలిపి 250 కోట్లు ఖర్చు అయింది. అందులో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి అంత అయింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండదు. మరి ఇన్నికోట్లు ఎందుకు కేటాయించారు అనేది ఆసక్తికరంగా మారింది. అవతార్ మాదిరిగా కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జక్కన్న నోరు విప్పేవరకు ఈ చిత్రం వరకు ఏ విషయాన్నీ నమ్మలేము.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Actor Jr Ntr
  • #Actor Ram Charan
  • #Director Rajamouli
  • #filmy focus

Also Read

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

related news

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

trending news

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

22 mins ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

20 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

19 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

21 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

23 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version