Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నెక్స్ట్ మూవీ పై క్లారిటీ ఇవ్వని రాజమౌళి!

నెక్స్ట్ మూవీ పై క్లారిటీ ఇవ్వని రాజమౌళి!

  • May 6, 2017 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెక్స్ట్ మూవీ పై క్లారిటీ ఇవ్వని రాజమౌళి!

టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తమ మారుమోగిస్తున్నాడు మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. అయితే దాదాపుగా రాజమౌళి బహుబలికి ఊహించుకున్న క్రేజ్ కు, కలెక్షన్స్ కి అత్యధికంగా వచ్చిన మాట నిజమే అని చెప్పాలి. అసలు జక్కన్న కూడా ఊహించి ఉండదు, అంచనాలను మించి ఒక సినిమా భారీ హిట్ అందుకుంటుంది అని. అయితే అదే క్రమంలో బాహుబలి సూపర్ సక్సెస్ అవడంతో ఒక్కసారిగా వర్ల్డ్ ఫేమస్ అయిపోయాడు రాజమౌళి. ఇక అదే క్రమంలో అటు కుటుంభంతో కలసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా…అసలు విషయం ఇక్కడే మొదలయింది. రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు? హీరో ఎవరు? నిర్మాత ఎవరు? అంటే ఇక్కడే అసలు మ్యాటర్ ఓపెన్ అవుతుంది. విషయంలోకి వెళితే రాజమౌళి ‘బాహుబలి’ ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందు ఇద్దరు ప్రముఖ నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు తీసుకున్నాడని, ఇప్పుడు అవే రాజమౌళికి ఒక సమస్యగా మారాయి అని ఫిలింనగర్ లో వినిపిస్తున్న టాక్.

అయితే టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న వాదన చూస్తుంటే రాజమౌళి ‘బాహుబలి’ ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందే ప్రముఖ నిర్మాతలు డివివి దానయ్యకు మరియు కేఎల్ నారాయణలకు చెరో సినిమా చేస్తానని కమిట్ అయి వారి వద్ద నుండి భారీ అడ్వాన్స్ లు తీసుకున్నట్లు ఫిలింనగర్ టాక్. అయితే  ‘బాహుబలి’ ప్రాజెక్ట్ ముగిసే వరకు ఓపిక పట్టిన వీళ్ళిద్దరూ, రాజమౌళి ఫ్రీగా ఉండడంతో నిర్మాతలు తమకు చెరొక సినిమా చేసి పెట్టమని రాజమౌళి పై ఒత్తిడి పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రాజమౌళి ఈ ఇద్దరి నిర్మాతలలో ఎవరో ఒకరి నిర్మాణ సంస్థలో తన తదుపరి సినిమాను ప్రారంభించవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. మరి అసలే జక్కన్న భారీ హిట్ ఇచ్చిన తరువాత చిన్న సినిమా తీస్తాడు, మరి ఏ హీరోతో ఏ నిర్మాతకు సినిమా చేసీపెడతాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #Director Rajamouli
  • #Dvv Danayya
  • #Rajamouli

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

18 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

18 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

19 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

19 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

19 hours ago

latest news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

1 hour ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

3 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version