Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Rajamouli: జక్కన్న తండ్రి మాట కూడా వినరా?

Rajamouli: జక్కన్న తండ్రి మాట కూడా వినరా?

  • July 27, 2021 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: జక్కన్న తండ్రి మాట కూడా వినరా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకుడిగా సక్సెస్ సాధించడానికి విజయేంద్ర ప్రసాద్ ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించి జక్కన్న పనిని తేలిక చేస్తుంటారు. విజయేంద్ర ప్రసాద్ కథలు రాజమౌళి సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశీ ప్రేక్షకుల ఆదరణను సైతం పొందాయి. దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ సక్సెస్ సాధించకపోయినా రచయితగా మాత్రం సక్సెస్ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను చెప్పే స్టోరీ ఐడియాస్ లో కేవలం 10 శాతం మాత్రమే రాజమౌళికి నచ్చుతాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. జక్కన్నను ఇంప్రెస్ చేయడం తేలిక కాదని విజయేంద్ర ప్రసాద్ చెప్పకనే చెప్పేశారు. విజయేంద్ర ప్రసాద్ కు ఏదైనా కథ బాగా నచ్చినా రాజమౌళికి నచ్చకపోతే ఆ కథ విషయంలో జక్కన్న తండ్రి మాట కూడా వినరని అర్థమవుతోంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో సందేహాలు తొలగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ రాజమౌళి కాంబో మూవీ పట్టాలెక్కనుండగా ఈ సినిమా జంగిల్ బేస్డ్ అడ్వెంచరస్ మూవీ కావడం గమనార్హం. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raja
  • #K. V. Vijayendra Prasad
  • #SS Rajamouli
  • #Vijayendra Prasad

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 hour ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version