Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Focus » Rajamouli Movies Collections: రాజమౌళి 12 సినిమాల మొత్తం కలక్షన్స్!

Rajamouli Movies Collections: రాజమౌళి 12 సినిమాల మొత్తం కలక్షన్స్!

  • May 6, 2017 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli Movies Collections: రాజమౌళి 12 సినిమాల మొత్తం కలక్షన్స్!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి వరకు 12 చిత్రాలను తెరకెక్కించారు. అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. కలక్షన్ల పరంగా తాను నెలకొల్పిన రికార్డులను తానే తిరగరాస్తున్నారు. ఈ సందర్భంగా అతని సినిమాల కలక్షన్స్ వివరాలు…..

1. స్టూడెంట్ నంబర్ 1 01మూడు కోట్లతో నిర్మితమైన ఈ స్టూడెంట్ నంబర్ 1 ని నాలుగు కోట్లకు అమ్మగా 12 కోట్లు వసూలు చేసింది.

2. సింహాద్రి 02ఎనిమిది కోట్లతో రూపుదిద్దుకున్న సింహాద్రిని 13 కోట్లకు విక్రయించారు. మొత్తంగా 26 కోట్లు కోళ్ల గొట్టింది.

3 . సై 035 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సై 7 కోట్లకు విక్రయించగా 9.5 కోట్లు వచ్చాయి.

4. ఛత్రపతి 0410 కోట్లతో నిర్మించిన ఛత్రపతి 13 కోట్లకు విక్రయించగా 21కోట్లు రాబట్టింది.

5. విక్రమార్కుడు 0511 కోట్లతో తెరకెక్కిన విక్రమార్కుడు 14 కోట్లకు అమ్మగా, 19.50 కోట్లు వసూలు చేసింది.

6. యమదొంగ 0618 కోట్లతో రూపుదిద్దుకున్నయమదొంగ 22 కోట్లకు అమ్ముడు పోయింది. 28.75 కోట్లు కలక్షన్స్ సాధించింది.

7. మగధీర 0744 కోట్లతో తెరకెక్కిన మగధీర 48 కోట్లకు విక్రయించారు. 151 కోట్లు కొల్లగొట్టింది.

8. మర్యాద రామన్న 0814 కోట్లతో నిర్మితమైన మర్యాద రామన్న 20 కోట్లకు అమ్ముడుపోయింది. 29 కోట్లు వసూలు చేసింది.

9: ఈగ 09అత్యధిక గ్రాఫిక్స్ గల ఈగ 26 కోట్లతో నిర్మితమై 32 కోట్లకు విక్రయించారు. 42.30 కోట్లు కొల్లగొట్టింది.

10. బాహుబలి బిగినింగ్ 10136 కోట్లతో నిర్మించిన బాహుబలి బిగినింగ్ మూవీని 191 కోట్లకు అమ్మారు. ఇది 602 కోట్లు వసూలు చేసింది.

11 . బాహుబలి 2 11

ప్రభాస్ వీరోచితంగా నటించిన బాహుబలి కంక్లూజన్ 250 కోట్లతో నిర్మితమై వంద రోజుల్లో 1917 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది..

ఆర్.ఆర్.ఆర్

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.608.65 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1135(కరెక్టెడ్) కోట్లు కొల్లగొట్టింది.తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali 2 Movie
  • #Baahubali 2 Movie Collections
  • #Baahubali Movie
  • #Chatrapathi Movie
  • #Eega movie

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 mins ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

2 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

11 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

19 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago

latest news

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

18 mins ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

53 mins ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

1 hour ago
Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

2 hours ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version