Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rajamouli: కరణ్ జోహార్ కు రాజమౌళి రిటర్న్ గిఫ్ట్

Rajamouli: కరణ్ జోహార్ కు రాజమౌళి రిటర్న్ గిఫ్ట్

  • December 18, 2021 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: కరణ్ జోహార్ కు రాజమౌళి రిటర్న్ గిఫ్ట్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాల అనంతరం దర్శకుడు రాజమౌళి ఒక్క బాహుబలి సినిమాతోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఆయనకు ఆఫర్స్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడని ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇక సినిమా స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రాజమౌళి డేట్స్ అడిగితే ఇవ్వడానికి మిగతా ఆఫర్స్ కూడా క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉంటారు.

ఇక రాజమౌళి కూడా గతంలో తనకు సహాయం చేసిన వారికి వీలైనంత వరకు ఎంతో కొంత హెల్ప్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్లో బాహుబలి సినిమా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమా కథ అయినప్పటికీ కూడా ఆ సినిమా ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన వారు కరణ్ జోహార్. ఇక ఎలాంటి సినిమా చేసినా కూడా కరణ్ వీలైనంత వరకు ఎక్కువ ప్రమోషన్ తోనే భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చేలా ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు.

ఇక బాహుబలి సినిమా విషయంలో కూడా ఆయన ఇచ్చిన సలహాలు రిలీజ్ చేసిన విధానం చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకుని రాజమౌళి ఇప్పుడు కరణ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. బ్రహ్మాస్త్ర సినిమాను ప్రమోట్ చేయడానికి రాజమౌళి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమా ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. ఇక 2022 చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను సౌత్ లో భారీగా విడుదల చేసేందుకు రాజమౌళి బ్రాండ్ ను కరణ్ జోహార్ ఉపయోగించుకుంటున్నారు.

రాజమౌళి సమర్పణలో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో బ్రహ్మాస్త్ర సినిమాను విడుదల చేయనున్నారు. ఇక రాజమౌళి నేడు నిర్వహించిన మొదటి ప్రెస్ మీట్ లో కూడా సినిమా పై పాజిటివ్ కామెంట్స్ చేశాడు. గతంలో కెజిఎఫ్ సినిమాను కూడా రాజమౌళి సౌత్ ఇండస్ట్రీ లో ప్రత్యేకంగా ప్రమోట్ చేయడంతో ఆ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. ఇక ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమాను కూడా అదే స్థాయిలో ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bramhastra
  • #karan johar
  • #Rajamouli
  • #Ranabeer Kapoor

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

7 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

7 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

1 day ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 day ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version