Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఒక్క సినిమాని వందసార్లు చూసిన రాజమౌళి!

ఒక్క సినిమాని వందసార్లు చూసిన రాజమౌళి!

  • December 19, 2017 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క సినిమాని వందసార్లు చూసిన రాజమౌళి!

పదహారు సంవత్సరాల్లో కేవలం పన్నెండు సినిమాలు మాత్రమే రాజమౌళి తెరకెక్కించారు. ఒక్క అపజయాన్ని కూడా చూడలేదు. తన సినిమా రికార్డును తానే బద్దలు కొట్టడం ఆయన స్పెషల్. ప్రతి సినిమాకాదు.. ప్రతి ప్రేమ్ ని బొమ్మ గీసినట్టు చిత్రీకరిస్తుంటారు. తెలుగువారు గర్వించతగ్గ దర్శకుడిగా ఎదిగినప్పటికీ నిత్య విద్యార్థిలా ఉంటారు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినిమాలు చూస్తుంటారు. అందులో ఏదో కొత్త విషయం నేర్చుకుంటుంటారు. ఈ ఏడాది రిలీజ్ అయినా తెలుగు సినిమాల్లో అర్జున్ రెడ్డి బాగా నచ్చిందని మీడియాకి చెప్పిన జక్కన్న.. తనని ప్రభావితం చేసిన మూవీ గురించి వెల్లడించారు.  హాలీవుడ్ చిత్రం బ్రేవ్ హార్ట్ తనకి బాగా నచ్చిందని వివరించారు.

మెల్ గిబ్సన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ 1995 లో రిలీజ్ అయింది. 5  ఆస్కార్స్ తో పాటు అనేక అవార్డ్స్ అందుకుంది. “బ్రేవ్ హార్ట్ చిత్రాన్ని నేను వంద సార్లు కంటే ఎక్కువగా  చూశాను. ఆ చిత్రంలో ప్రతి యాక్షన్, ప్రతి సీన్లో ఉండే ఎమోషన్ అద్వితీయం. ఆ చిత్రం నా ఊహకు అందని విధంగా ఉంటుంది” అని రాజమౌళి అన్నారు.  ప్రస్తుతం రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో  తీయనున్న మల్టీస్టారర్ మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #Baahubali - 2
  • #Baahubali Movie
  • #Rajamouli
  • #Vijay Devarakonda

Also Read

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

2 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

4 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

4 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

4 hours ago
Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago

latest news

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

3 seconds ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

19 mins ago
Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

2 hours ago
Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version