Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ టాలెంట్ ని మరోసారి బయటపెట్టిన జక్కన్న

ఎన్టీఆర్ టాలెంట్ ని మరోసారి బయటపెట్టిన జక్కన్న

  • June 27, 2017 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ టాలెంట్ ని మరోసారి బయటపెట్టిన జక్కన్న

టాలీవుడ్ నుంచి పొలిటికల్ ప్రచారం వరకూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో మన అందరికీ తెలిసిందే…అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ సినిమాల్లో బిజీ కారణంగా పాలిటిక్స్ కి కాస్త దూరంగా ఉంటున్నాడు…మాడిపోయిన మసాలా వార్తలు రాసుకునే ప్రతీ వాడు ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఏదో అయిపోయింది అని, రకరకాలుగా రాస్తూ ఉన్న క్రమంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెప్పిన జోస్యం అందరినీ ఆశ్చర్య పరచింది…అయితే సరదాగా అనుకున్న సంధర్భమే అయినా…ఆ స్టేట్మెంట్ నిజమే అన్నంత బలాన్ని చేకూర్చింది…విషయంలోకి వెళితే…

‘బాహుబలి 2’ తరువాత నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయాడు మన రాజమౌళి…ఇప్పుడు తాను సినిమా చేస్తాను అనాలే కానీ…సాక్షాత్తూ బిగ్ బీ కూడా డేట్స్ ఇచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే అతిధిగా ఎన్నో కార్యక్రమాలకు హాజరు అవుతున్న రాజమౌళి…అదే క్రమంలో రానా ఒక ప్రముఖ ఛానల్ కోసం నిర్వహిస్తున్న ‘నెం.1 యారి’ షోకు అతిధిగా వచ్చాడు. ఇక రానా అడిగిన ఒక ర్యాపిడ్ ప్రశ్నా కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు మన జక్కన్న. అదేంటి అంటే….దానికి ఎన్టీఆర్ పొలిటికల్ కరియర్ కి లింక్ ఏంటి అంటే ఒకసారి ఈ కధ చదవండి…విషయంలోకి వెళితే…

ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న కొంతమంది టాప్ హీరోలు సినిమాలలోకి రాకుండా వేరే వృత్తులలో నిలదోక్కుకోవలసిన పరిస్థుతులు ఏర్పడితే వారు ఏ రంగాలకు బాగా సూటుఅవుతారు అని రానా అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు జక్కన్న. అందులో మిగిలిన హీరోల మాట ఎలా ఉన్నా…ఎన్టీఆర్ సినిమాలలోకి రాకుండా ఉండి ఉంటే ఈసమయానికే రాజకీయాలలోకి వెళ్ళి ఉండి ఒక చక్రం తిప్పి ఉండేవాడని ఎన్టీఆర్ టాలెంట్, ఎన్టీఆర్ స్టామినాని మరోసారి బయటపెట్టాడు జక్కన్న…ఇక ఈ స్టేట్మెంట్ వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులె లేవు అని చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Rajamouli
  • #No 1 yaari show
  • #NTR
  • #Rajamouli
  • #Rana

Also Read

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

related news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

trending news

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

23 mins ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

49 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

1 hour ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

3 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

4 hours ago

latest news

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

6 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

9 hours ago
Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version