Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Rajamouli, Mahesh Babu: మహేష్ మూవీ విషయంలో రాజమౌళి అలా చేస్తున్నారా?

Rajamouli, Mahesh Babu: మహేష్ మూవీ విషయంలో రాజమౌళి అలా చేస్తున్నారా?

  • May 10, 2022 / 10:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Mahesh Babu: మహేష్ మూవీ విషయంలో రాజమౌళి అలా చేస్తున్నారా?

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా షూటింగ్ విషయంలో జక్కన్న నిర్ణయం మారిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొదట డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ జరగనుందని వార్తలు రాగా షూటింగ్ వాయిదా పడిందని వచ్చే ఏడాది మార్చి లోపు ఈ సినిమా షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి ఈ సినిమాలో నటించనున్నారు.

ఈ సినిమాలో నటించడానికి మహేష్ బాబు సైతం తెగ ఆసక్తి చూపుతున్నారు. మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. జంగిల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించి ఈ సినిమా ఉండే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మహేష్ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేయడానికి ఆలస్యం అవుతుందని ఆ రీజన్ వల్లే జక్కన్న ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

జక్కన్న మూవీ షూటింగ్ ఆలస్యమైనా పరవాలేదని మహేష్ కు జక్కన్న పవర్ ఫుల్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కేఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా రాజమౌళి ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారని తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ను వేగంగానే పూర్తి చేయాలని భావిస్తున్నా భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమా షూట్ ఆలస్యం కానుంది.

2024 సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నారు. బాలీవుడ్ నటులకు ఈ సినిమాలో ప్రాధాన్యత దక్కనుందని హాలీవుడ్ నిపుణులను ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ ను చేయనున్నారని సమాచారం. రాజామౌళి విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #mahesh
  • #Mahesh Babu
  • #Sarkar Vaari Paata
  • #SS Rajamouli

Also Read

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

related news

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

trending news

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

4 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

5 hours ago
Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

7 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

11 hours ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

12 hours ago

latest news

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

4 hours ago
మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

5 hours ago
Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version