Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ప్రముఖ రచయితని #RRR టీమ్ లోకి తీసుకున్న రాజమౌళి

ప్రముఖ రచయితని #RRR టీమ్ లోకి తీసుకున్న రాజమౌళి

  • September 20, 2018 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ రచయితని  #RRR టీమ్ లోకి తీసుకున్న రాజమౌళి

బాహుబలి సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న #RRRపై అంచనాలు మామూలుగా లేదు. ఆయన తొలి సారి మల్టీ స్టారర్ మూవీ చేయడం.. అది కూడా నందమూరి, మెగా హీరోలు కలిసి నటిస్తుండడంతో సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తెరకెక్కించడంలోనే కాదు.. పబ్లిసిటీ విషయంలోను రాజమౌళి పక్కాగా ఉన్నారు. ఫస్ట్ లుక్ నుంచి ప్రతి విషయంలోనూ హాలీవుడ్ టెక్నీషియన్ల ప్రమేయం ఉండనుంది. అలాగే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెల్లాలో ఆలోచిస్తున్నారు. ఇలా #RRR చిత్రానికి వెనుక చాలా పని జరుగుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం నగర శివార్లలో భారీ సెట్స్ వేస్తున్నారు. అలాగే రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు.

అంతేనా తాజాగా ఈ చిత్ర బృందంలోకి ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా వచ్చి చేరారు. గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 , మహానటి వంటి సినిమాలకు మాటలను అందించిన ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, సైరా నరసింహా రెడ్డి చిత్రాలకు పనిచేస్తున్నారు. రాజమౌళి కోరగానే #RRR టీమ్ లో జాయిన్ అయ్యారు. వాస్తవానికి బాహుబలి సినిమాకే మాటలు రాయమని రాజమౌళి సాయి మాధవ్ ని కోరారంట. అయితే అప్పుడు వేరే సినిమాలకి కమిట్ అయి ఉండడం వల్ల కుదరలేదని తెలిసింది. ఇప్పుడు రాజమౌళి తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో ఆనందంగా ఉన్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR Rajamouli
  • #Rajamouli
  • #Rajamouli New Movie
  • #S. S. Rajamouli
  • #Sai Madhav Burra

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

17 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

18 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

20 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version