Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajasekhar: ఆ మూవీ యూనిట్ కు రాజశేఖర్ షాకిచ్చారా?

Rajasekhar: ఆ మూవీ యూనిట్ కు రాజశేఖర్ షాకిచ్చారా?

  • January 31, 2022 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar: ఆ మూవీ యూనిట్ కు రాజశేఖర్ షాకిచ్చారా?

సాధారణంగా ఒక సినిమాలో కీలకంగా ఉన్న పాత్రలో నటించడం కోసం ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలను సంప్రదించడం మనం చూస్తున్నాము. ఈ విధంగా ఒక సినిమా కోసం హీరోను స్పెషల్ క్యారెక్టర్ కోసం తీసుకున్నప్పుడు ఆ హీరో విషయంలో దర్శక నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయరు. అయితే కొన్నిసార్లు సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ల కోసం హీరోలను తీసుకున్న తరువాత వారిని తొలగించారు అంటే దాని వెనుక పెద్ద కారణమే ఉంటుందని చెప్పవచ్చు.

డైరెక్టర్ శ్రీవాస్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడం కోసం డైరెక్టర్ శ్రీవాస్ సీనియర్ నటుడు రాజశేఖర్ ను సంప్రదించారు. ఈ సినిమాలో ఆ పాత్రలో నటించడం కోసం రాజశేఖర్ ఒప్పుకోవడంతో ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి నిజంగానే రాజశేఖర్ తప్పుకున్నారా? లేక చిత్రబృందమే అతని తప్పించారా? అనే విషయం గురించి క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ సినిమాలో రాజశేఖర్ నటిస్తే బాగుండేదని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాజశేఖర్ తప్పుకోవడంతో ఈ పాత్రలో నటించడం కోసం చిత్రబృందం మరొక నటుడిని వెతికే పనిలో పడ్డారు. రాజశేఖర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలు కచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఈ పాత్రకు సంబంధించిన విషయంలో రాజశేఖర్ భార్య చెప్పిన మార్పులే ఇందుకు కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విధంగా జీవిత జోక్యం చేసుకోవడం వల్ల రాజశేఖర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందనే వార్తలు వినపడుతున్నాయి. ఇలా సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకోవడంతో చిత్రబృందం మరొక నటుడు కోసం వెతుకుతున్నారు.

ప్రస్తుత కాలంలో ఈ తరహా కీలక పాత్రలలో నటించడం కోసం జగపతి బాబు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమాలో జగపతి బాబుకి అవకాశం ఇస్తారా? లేక మరొక నటుడికి అవకాశం కల్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Srihas
  • #jeevitha
  • #Rajasekhar

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

13 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

13 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version