Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajashekar, Balakrishna: రాజశేఖర్‌ విషయంలో ఈసారైనా నిజమవుతుందా?

Rajashekar, Balakrishna: రాజశేఖర్‌ విషయంలో ఈసారైనా నిజమవుతుందా?

  • June 21, 2022 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajashekar, Balakrishna: రాజశేఖర్‌ విషయంలో ఈసారైనా నిజమవుతుందా?

రాజశేఖర్‌కు యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ అనే పేరు ఉన్నప్పుడు చాలామంది విలన్‌గా నటింపజేద్దామని చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. కానీ ఆయన అలాంటి ప్రయత్నం చేయలేదు. అయితే ఆయన యంగ్రీస్టార్‌గా మారిన తర్వాత ఆ ప్రయత్నాలు మళ్లీ జోరందుకున్నాయి. ఈ క్రమంలో రాజశేఖర్‌ను విలన్‌ను చేసే పని అనిల్‌ రావిపూడి చేతుల్లో ఉందని సమాచారం. ఆయన కొత్త సినిమాలో రాజశేఖర్‌ను ప్రతినాయక పాత్రలో చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అంటే బాలకృష్ణకు విలన్‌గా రాజశేఖర్‌ అన్నమాట.

అనిల్‌ రావిపూడి తన తర్వాతి సినిమాను బాలకృష్ణతో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు కూడా. ‘ఎఫ్‌ 3’ ప్రచారం తదితర పనులు పూర్తి చేసుకున్న అనిల్‌ రావిపూడి తన టీమ్‌తో ప్రస్తుతం బాలయ్య సినిమా కథ మీద కూర్చోబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా కథేంటి, కాన్సెప్ట్‌ ఏంటి అనేది అనిల్‌ రావిపూడి చెప్పేశారు. ఇప్పుడు మిగిలిన పాత్రల గురించి చర్చలు జరుగుతున్నాయట. ఈ క్రమంలోనే రాజశేఖర్‌ పేరు ప్రస్తావనకు వచ్చిందని సమాచారం.

రాజశేఖర్‌కి గత కొన్నేళ్లుగా ‘గరుడవేగ’ తప్పిస్తే సరైన విజయం దక్కలేదు. దీంతో రాజశేఖర్‌ ఇతర పాత్రలవైపు వెళ్తే బాగుంటుందని కొంతమంది సూచిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్‌లా కీలకమైన ప్రతినాయక పాత్రలు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. అది బాలయ్య సినిమాతో అయితే అదిరిపోతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి రాజశేఖర్‌ – జీవితను అనిల్‌ రావిపూడి ఒప్పించి బాలయ్యతో ‘బ్రో ఐ డోంట్‌ కేర్‌’ అనిపించుకుంటారా అనేది చూడాలి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ చెప్పేశారనే విషయం మీకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య 45 – 50 వయసున్న మధ్యవయస్కుడిగా కనిపిస్తాడట. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తుంది. ఇక బాలయ్య సరసన కథానాయికగా ప్రియమణి నటిస్తోందని చెబుతున్నారు. లేడీ విలన్‌గా అంజలి నటిస్తోందని కూడా వార్తలొస్తున్నాయి. ఆ లెక్కన రాజశేఖర్‌కి భార్యగా అంజలి కనిపించొచ్చు. మరి ఆఫర్‌ ఓకే అవుతుందా? లేదా అనేది చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajasekhar
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Rajasekhar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

16 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

17 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

21 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version