Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajinikanth: వైరల్‌ అయిన రజనీకాంత్‌ వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Rajinikanth: వైరల్‌ అయిన రజనీకాంత్‌ వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • July 25, 2022 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: వైరల్‌ అయిన రజనీకాంత్‌ వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

రజనీకాంత్‌… దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలో ఆయనకు ఫ్యాన్‌ కానివారెవరూ ఉండరు. ఆయన నటన, స్టైల్‌, లైఫ్‌ స్టైల్‌.. ఇలా ఒక్కటేంటి అన్నింటా ఆయన సూపర్‌. అంతటి సూపర్‌ స్టార్‌ ‘నేను సంతోషంగా లేను’ అని అన్నారు. అవును ఈ మాట అన్నది రజనీకాంతే. చెన్నైలో నిర్వహించిన ‘హ్యాపీ సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ థ్రూ క్రియ యోగా’ అనే కార్యక్రమంలో రజనీకాంత్‌ పై వ్యాఖ్యలు చేశారు. తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తలైవా.. ఆస్తులు, పేరు ప్రతిష్ఠలు ఉన్నప్పటికీ ఆనందంగా చెప్పుకొచ్చారు.

నటుడిగా ఎన్నో చిత్రాలు చేసినప్పటికీ ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే నాకు ఆత్మ సంతృప్తినిచ్చాయి అని చెప్పిన రజనీకాంత్‌ ఆ సినిమాలు విడుదలైన తర్వాతే ఆ ఇద్దరు సద్గురువుల గురించి అందరికీ తెలిసిందన్నారు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపించాయి. ఆ సినిమాలు చూసి ఇద్దరు అభిమానులు సన్యాసం స్వీకరించారు. కానీ నేను మాత్రం ఇంకా నటుడిగానే కొనసాగుతున్నాను అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు తలైవా.

చాలామంది అనుకుంటున్నట్లుగా హిమాలయాలు సాధారణమైన మంచు పర్వతాలు కావు. అక్కడ అద్భుత మూలికలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒకసారి తింటే వారంరోజులకి సరిపోయే శక్తి మనకు వస్తుంది. ఆరోగ్యం మనిషికి ఎంతో ముఖ్యమని గుర్తు చేసిన రజనీ మనం అనారోగ్యానికి గురైతే మనకు కావాల్సినవాళ్లు తట్టుకోలేరు అని చెప్పారు. ‘‘నా వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవితంలో ఎన్నో విజయాలు చూశాను. పేరు ప్రతిష్ఠలూ, డబ్బులు సంపాదించాను.

Rajinikanth

అయినా ఇప్పటికీ సిద్ధులకు ఉండే ప్రశాంతతలో పది శాతం కూడా నాకు లేదు’’ అని అన్నారు రజనీ. ఎందుకు లేవు అంటే.. నేను సంపాదించినవన్నీ అశాశ్వతమైనవి కాబట్టి అని రజనీకాంత్‌ వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా పరిశ్రమలో, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రజనీకాంత్‌ తరహా మాటలు చెప్పడం గతంలోనూ జరిగింది. హిమాలయాలకు వెళ్లాలని, అక్కడ ఆనందమయ జీవితం సాగించాలని ఆయన ఎప్పటినుండో అంటూ ఉండేవారు. ఇప్పుడు మరోసారి అన్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Rajinikanth
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

4 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

17 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

57 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version