Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth: శరత్ బాబు గురించి రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rajinikanth: శరత్ బాబు గురించి రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • May 23, 2023 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: శరత్ బాబు గురించి రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సీనియర్ స్టార్ నటుడు శరత్ బాబు కొంత కాలంగా హైదరాబాద్ లోని ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈరోజు చెన్నైలో జరగబోతున్నాయి. చెన్నైలోని టీ నగర్ లో ఉన్న శరత్ బాబు నివాసానికి నిన్న ఆయన పార్థివ దేహాన్ని చేర్చారు. ఈ క్రమంలో చెన్నైలో ఉన్న సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు వెళ్తున్న సందర్భాలు టీవీల్లో చూస్తూనే ఉన్నాం.

ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా శరత్ బాబు పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు… “శరత్ బాబు నాకు అత్యంత సన్నిహితుడు.నేను ఓ మంచి మిత్రుడిని కోల్పోయాను. నటుడు కాకముందు నుండి ఆయన నాతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఆయన మరణవార్త నన్ను కలచివేసింది. ఆయన ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండేవారు. శరత్ బాబు కోపంగా ఉండటాన్ని నేను ఒక్కసారి కూడా చూడలేదు.

ఎన్నో సినిమాల్లో ఇద్దరం కలిసి నటించాము. ఆరోగ్యంగా ఉండాలని… అందుకు సిగరెట్లు తాగొద్దని.. దయచేసి మానేయమని ఎన్నోసార్లు చెప్పేవారు. శరత్ బాబు మృతి సినీ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ రజనీకాంత్ చెప్పుకొచ్చారు. గతంలో రజనీకాంత్ సిగరెట్లు ఎక్కువగా కాల్చేవారు.

రజనీ స్మోకింగ్ స్టైల్ కు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. కేవలం రజనీకాంత్ స్మోకింగ్ స్టైల్ చూసి ఆయనకు సినిమాల్లో అవకాశం ఇచ్చినట్లు అంతా చెబుతుంటారు. అయితే ఆయన మనవడి కోసం .. సిగరెట్లు కాల్చడం మానేసినట్లు రజనీ క్లారిటీ ఇచ్చారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sarath Babu
  • #Hero Sarath Babu
  • #Rajinikanth
  • #Sarath Babu
  • #Super Star Rajinikanth

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

36 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

20 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version