Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Rajinikanth: రజినీకాంత్ హవా మాములుగా లేదుగా!

Rajinikanth: రజినీకాంత్ హవా మాములుగా లేదుగా!

  • July 20, 2021 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: రజినీకాంత్ హవా మాములుగా లేదుగా!

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ గా రజినీకాంత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రజినీకాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా జపాన్ లో మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

రజనీకాంత్ కు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా వీరాభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. రజినీకాంత్ కు భారత్ లో ఎంత మార్కెట్ ఉందో జపాన్ లో కూడా అంతే మార్కెట్ ఉంది. జపాన్ లో ఇటీవల దర్బార్ మూవీని ప్రదర్శించగా అక్కడి ప్రేక్షకుల నుంచి భారీస్థాయిలో స్పందన రావడం గమనార్హం. జపాన్ లోని ఎంకేసి ప్లెక్స్ లో దర్బార్ మూవీ జపనీస్ వెర్షన్ రిలీజ్ అయింది. ఈ నెల 21వ తేదీ వరకు జపాన్ లో ఈ సినిమా ప్రదర్శితం కానుండటం గమనార్హం.

Rajinikanth Darbar Movie Pre-Release Event Date Fixed

రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా కూడా జపాన్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నయనతార, నివేదా థామస్ దర్బార్ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. వయస్సు పెరుగుతున్నా రజినీకాంత్ కు జపాన్ లో హవా తగ్గలేదు. ప్రస్తుతం సిరుత్తై శివ డైరెక్షన్ లో అన్నాత్తే సినిమాలో రజినీకాంత్ నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Darbar Movie
  • #Rajinikanth
  • #Super star
  • #Super Star Rajinikanth

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

13 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

14 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

17 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

14 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

14 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

14 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

14 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version