Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajinikanth: ‘రాకెట్రీ’ టీమ్‌పై సూపర్‌స్టార్‌ ప్రశంసలు

Rajinikanth: ‘రాకెట్రీ’ టీమ్‌పై సూపర్‌స్టార్‌ ప్రశంసలు

  • July 5, 2022 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: ‘రాకెట్రీ’ టీమ్‌పై సూపర్‌స్టార్‌ ప్రశంసలు

మంచి సినిమా చూడగానే ఆ టీమ్‌ను ప్రశంసించడం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ఉన్న అలవాటు. అది ఎంత చిన్న సినిమా అయినా, కొత్త యాక్టర్‌ అయినా, పెద్ద యాక్టర్‌ అయినా ఆయన తనదైన శైలిలో ప్రశంసిస్తుంటారు. అలా రజనీకాంత్‌ ప్రశంసలు అందుకున్న తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. మాధవన్‌ నటిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ క్రమంలో రజనీకాంత్‌ ఈ సినిమా చూసి టీమ్‌ను మెచ్చుకున్నారు.

నంబి నారాయణన్‌ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే తానూ గొప్ప దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారని రజనీకాంత్‌ ప్రశంసించారు. నంబి నారాయణన్‌ బయోపిక్‌గా విడుదలైన ‘రాకెట్రీ’ వీక్షించిన రజనీ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ప్రతి భారతీయుడు, ముఖ్యంగా యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘రాకెట్రీ’’ అని చెప్పారు రజనీకాంత్‌. మన దేశ అంతరిక్ష పరిశోధన అభివృద్ధి కోసం పద్మభూషణ్‌ నంబి నారాయణన్‌ ఎంత కష్టపడ్డారు? ఎన్ని త్యాగాలు చేశారు? అనేది ‘రాకెట్రీ’ సినిమాలో చక్కగా చూపించారన్న రజనీకాంత్‌..

ఈ సినిమాతో తొలిప్రయత్నంలోనే తానూ పేరు పొందిన దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారని పొగిడేశారు. ఇలాంటి అద్భుతమైన కథను రియలిస్టిక్‌గా చెప్పిన మాధవన్‌కు నా అభినందనలు అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘రాకెట్రీ’ సిద్ధమైందనే విషయం తెలిసిందే. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్‌ట‌న్ విశ్వవిద్యాల‌యంలో నారాయ‌ణ‌న్ చ‌దువుకున్న రోజులు మొద‌లుకొని, రాకెట్ సైన్స్ కోసం ఆయ‌న చేసిన కృషిని ఈ సినిమాలో చూపించారు.

ఈ క్రమంలో ఆయన గూఢ‌చ‌ర్యం కేసులో అరెస్టు కావడం, నిరపరాధిగా బయటపడటం ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలను సినిమాలో పొందుపరిచారు. ఈ సినిమాలో మాధవన్‌ కీలక పాత్ర పోషించగా, సూర్య, షారుఖ్‌ ఖాన్‌ అతిథి పాత్రల్లో మెరిశారు. సినిమా కోసం మాధవన్‌ చాలా మేకోవర్‌ చేసుకున్నారు. తెల్లటి జుట్టు, పళ్ల వరుస మార్చడం, పొట్ట పెంచడం, ముసలివానిగా కనిపించడం లాంటివి చేశారు. అవన్నీ సినిమా విజయంతో ఫుల్‌ఫిల్‌ అయ్యాయని చెప్పొచ్చు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #R. Madhavan
  • #Rajinikanth
  • #Rocketry
  • #Rocketry: The Nambi Effect Movie
  • #Sarita Madhavan

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

3 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

18 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

23 mins ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

1 hour ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

2 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

19 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version