Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth Remuneration: జైలర్ మూవీకి రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Rajinikanth Remuneration: జైలర్ మూవీకి రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

  • June 25, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth Remuneration: జైలర్ మూవీకి రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోలలో రజనీకాంత్ ఒకరు. రజనీకాంత్ సినిమాకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ కావాల్సిందేననే సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ కు పేరుంది. ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ కు దేశవిదేశాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కిందని బోగట్టా.

అయితే జైలర్ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. 150 కోట్ల రూపాయల పారితోషికం అంటే తక్కువ మొత్తమేమీ కాదు. ఈ మొత్తంతో చాలామంది స్టార్ హీరోలు రెండు సినిమాలలో సులువుగా నటించవచ్చు. అయితే రజనీకాంత్ రెమ్యునరేషన్ వార్తలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

బీస్ట్ సినిమా ఫ్లాపైనా తర్వాత సినిమాలతో సక్సెస్ అందుకోవాలని నెల్సన్ దిలీప్ కుమార్ భావిస్తున్నారు. వరుణ్ డాక్టర్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ కు బీస్ట్ ఫలితంతో అవకాశాలు తగ్గాయి. బీస్ట్ రిలీజ్ కు ముందే రజనీకాంత్ హీరోగా ఒక సినిమా ఫిక్స్ కావడంతో రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందడుగు వేశారు. రజనీకాంత్ కు గత కొన్నేళ్లలో తెలుగు మార్కెట్ అంతకంతకూ తగ్గుతోంది.

అయితే రజనీకాంత్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఇక్కడి స్ట్రెయిట్ హీరోల సినిమాలతో సమానంగా కలెక్షన్లు రావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. కథల విషయంలో రజనీకాంత్ జాగ్రత్త వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Jailer
  • #Nelson Dilipkumar
  • #Priyanka Mohan
  • #Rajinikanth

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

13 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version