Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి.. రజనీకాంత్ పార్టీతో లింక్…!

లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి.. రజనీకాంత్ పార్టీతో లింక్…!

  • September 14, 2020 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి.. రజనీకాంత్ పార్టీతో లింక్…!

డ్యాన్స్ చేసే గ్రూప్ లో ఓ మూలాన ఉండే లారెన్స్ .. మన చిరు దయ వల్ల కొరియోగ్రాఫర్ గా, అలాగే నాగార్జున దయ వల్ల డైరెక్టర్ గా ఎదిగాడు. ఇప్పుడు లారెన్స్ డైరెక్ట్ చేసే సినిమాకి మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక హీరోగా కూడా బోలెడన్ని హిట్లు లారెన్స్ ఖాతాలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తన సంపాదనలో చాలా వరకూ సేవకే ఖర్చుపెడుతుంటాడు లారెన్స్. దివ్యాంగుల‌ కోసం ట్రస్ట్ లు ఏర్పాటు చెయ్యడంతో పాటు ఎంతో మంది అనాధ‌‌ల్ని చేరదీసాడు. చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీలు కూడా చేయించాడు. అందుకే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి మరింత సేవ చెయ్యాలి అంటూ కొందరు అతన్ని కోరారట.

ఈ విషయం పై తాజాగా లారెన్స్ స్పందించాడు. దీనికి క్లారిటీ ఇవ్వడమే కాకుండా రజినీ కాంత్ పై కూడా సంచలన కామెంట్లు చేసాడు. తన సోషల్ మీడియా ద్వారా లారెన్స్ స్పందిస్తూ.. “ఎంతో కాలంగా నేను సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాన‌ని, నా శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులు, ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు… నేను రాజ‌కీయాల్లోకి రావాలంటూ కోరుతున్నారు.నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని వారి నమ్మకం. అలాంటి వారందరికీ ఒక శుభ వార్త చెబుతున్నాను.నేను ర‌జ‌నీకాంత్ గారి పార్టీలో చేరతాను.

Rajinikanth shocks Raghava Lawrence1

అయితే రజ‌నీకాంత్ గారు సీ.ఎం అభ్య‌ర్థిగా నిలబడాలి‌. ర‌జ‌నీ కాంత్ గారు పార్టీ పెడితే సీఎం అభ్య‌ర్థిగా ఆయన వుండ‌న‌ని చెప్పారు. ఆ స్థానంలో మ‌రొక‌రిని పెడ‌తాన‌ని కూడా చెప్పారు. ఇప్ప‌డు ఆ మాట‌ని ఆయన వెన‌క్కి తీసుకోవాలి. సీఎం అభ్య‌ర్థిగా ర‌జ‌నీకాంత్ గారు నిలబడితేనే నేను ఆయన పార్టీలో చేర‌తాను” అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్. ప్రస్తుతం లారెన్స్ కామెంట్స్ తమిళ నాట పెద్ద చర్చకు దారితీసాయి. అంతేకాదు రజినీ కాంత్ అభిమానులను రెచ్చగొట్టి ఆయన్ని ఇరికించినట్టు కూడా అయ్యిందని చెప్పొచ్చు..!

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lawrence
  • #Raghava Lawrence
  • #Rajini
  • #Rajinikanth
  • #Superstar Rajinikanth

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

8 mins ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

6 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

15 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

2 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

3 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

4 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

5 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version