Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మెగాస్టార్, సూపర్ స్టార్ల మధ్య భారీ పోటీ?

మెగాస్టార్, సూపర్ స్టార్ల మధ్య భారీ పోటీ?

  • May 16, 2020 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్, సూపర్ స్టార్ల మధ్య భారీ పోటీ?

టాలీవుడ్లో ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈయన పదేళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరమైనా మిగిలిన ఏ స్టార్ హీరో కూడా ఆయన ప్లేస్ ను రీప్లేస్ చేయలేకపోయారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాంచరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మించబోతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండడంతో అంచనాలు భారీ ఎత్తున పెరిగాయి. ఇక ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది.

ఆగష్టు కి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు… కానీ తరువాత దసరాకి మార్చారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా సంక్రాంతికి మారే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేకాని జరిగితే పెద్ద పోటీ తప్పదనే చెప్పాలి. ఎందుకంటే అదే టైంకి రజినీ కాంత్ ‘అన్నాతై’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని అక్కడి స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చెయ్యనున్నారు.

Rajinikanth vs Chiranjeevi1

ఎలాగూ ఇక్కడ రజినీకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే గత రెండేళ్ళుగా ఈయనకి సరైన హిట్టు లేదు. కానీ ఈ సారి శివ డైరెక్షన్లో చేస్తున్నాడు కాబట్టి కచ్చితంగా మాస్ హిట్ పడే ఛాన్స్ ఉంది. ఇక సంక్రాంతి మెగాస్టార్ సినిమాకి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. చిరు, చరణ్ లు ఇద్దరూ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరూ ఇప్పుడు శివ అనే పేరుతో ఉన్న డైరెక్టర్స్ తోనే సినిమాలు చేసి పోటీపడడానికి రెడీ అవుతున్నారు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Annaatthe
  • #Chiranjeevi
  • #Chiru 152

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

3 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

4 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

24 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

51 mins ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

2 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

3 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version