Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jailer Teaser: రజనీ ‘జైలర్’ గ్లింప్స్ …. ఇంత నీరసంగా ఉందేంటి..!

Jailer Teaser: రజనీ ‘జైలర్’ గ్లింప్స్ …. ఇంత నీరసంగా ఉందేంటి..!

  • December 12, 2022 / 09:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer Teaser: రజనీ ‘జైలర్’ గ్లింప్స్ …. ఇంత నీరసంగా ఉందేంటి..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఓ సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. ‘రోబో’ తర్వాత రజనీ నుండి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ‘అన్నాత్తె’ సినిమా తమిళంలో బాగానే ఆడింది. అయితే ‘రోబో’ తర్వాత రజనీ నుండి వచ్చిన సినిమాలు తెలుగులో కూడా సక్సెస్ కాలేదు.’కబాలి’ ‘2.ఓ’ చిత్రాలు మాత్రం యావరేజ్ ఫలితాలతో సరిపెట్టుకున్నాయి. తెలుగులో రజనీ మార్కెట్ కూడా బాగా తగ్గింది.

ఒకప్పుడు రూ.20 కోట్లు ఉన్న రజనీ కాంత్ మార్కెట్ ఇప్పుడు రూ.10 కోట్లకు పడిపోయింది. సోలో రిలీజ్ అయినా ఆయన సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..ఈరోజు రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తర్వాతి సినిమా ‘జైలర్’ కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ‘డాక్టర్’ ‘బీస్ట్’ వంటి పెద్ద చిత్రాలను డైరెక్ట్ చేసిన నెల్సన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘డాక్టర్’ పెద్ద హిట్ అయ్యింది. ‘బీస్ట్’ ప్లాప్ అయ్యింది.

దీంతో ‘జైలర్’ సినిమా ఆగిపోయింది అంటూ మొదట రజనీ ఫ్యాన్స్ కథనాలు పుట్టించారు. కానీ రజనీ మాత్రం నెల్సన్ తో సినిమా చేశారు. సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రానికి నిర్మాతలు. ఇక తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ విషయానికి వస్తే.. 1 నిమిషం 40 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ లో రజని ఓ ప్రొఫెసర్ గా స్టైల్ గా రెడీ అయ్యి చివరికి కత్తి తీశారు.

ఇది చాలా వరకు కమల్ హాసన్ ‘విక్రమ్’ గ్లింప్స్ కు సిమిలర్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాపీ ఆరోపణలు పక్కన పెట్టినా.. గ్లింప్స్ మాత్రం చాలా నీరసంగా ఉందని చెప్పాలి.సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా తన నేపథ్య సంగీతంతో జోష్ నింపలేకపోయాడు. మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #ks ravikumar
  • #Nelson Dilipkumar
  • #Rajinikanth
  • #Ramya krishnan

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 hour ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

3 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version