Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » యంగ్ డైరక్టర్ తో సినిమాకు ఒకే చెప్పిన రజినీ కాంత్

యంగ్ డైరక్టర్ తో సినిమాకు ఒకే చెప్పిన రజినీ కాంత్

  • February 23, 2018 / 01:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ డైరక్టర్ తో సినిమాకు ఒకే చెప్పిన రజినీ కాంత్

‘నా అనుభవం అంత లేదు నీ వయసు’ … పెద్దలకు మనం ఏదైనా సలహా ఇచ్చినప్పుడు చాలామంది వాడే రొటీన్ డైలాగ్ ఇది. కానీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ మాత్రం.. తన వద్దకు కథ చెప్పడానికి వచ్చిన యువకుడికి ఈ డైలాగ్ చెప్పలేదు. పైగా కథని పూర్తిగా విని, అతని ప్రతిభని మెచ్చుకొని సినిమా చేయడానికి ఒకే చెప్పారు. ఆ యువకుడు ఎవరో కాదు కార్తిక్ సుబ్బరాజ్. “పిజ్జా” సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్ సినీ పెద్దల దృష్టిని ఆకర్షించిన ఈ డైరక్టర్… ఆ తర్వాత “జిగర్తాండ, ఇరైవి” వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు రజినీని ఒప్పించారు. ప్రస్తుతం రజినీ కాంత్ శంకర్ దర్శకత్వంలో 2 .౦ చేస్తున్నారు.

ఇందుకు గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతోంది. అలాగే పా రంజిత్ దర్శకత్వంలో కాలా సినిమాని పూర్తి చేశారు. ఈ చిత్రానికి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు. ధనుష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది. అంతకంటే ముందుగానే కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి రజినీ రెడీ అవుతున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. రజినీ కాంత్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సందర్భంగా.. వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Subbaraj
  • #Rajinikanth
  • #Rajinikanth New Movie

Also Read

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

related news

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

trending news

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

7 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

8 hours ago
OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

10 hours ago
వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

10 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

4 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version