Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Raju Yadav: ‘రాజు యాదవ్’ కి ఎంత బడ్జెట్ అయ్యిందో తెలుసా?

Raju Yadav: ‘రాజు యాదవ్’ కి ఎంత బడ్జెట్ అయ్యిందో తెలుసా?

  • May 28, 2024 / 08:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raju Yadav: ‘రాజు యాదవ్’ కి ఎంత బడ్జెట్ అయ్యిందో తెలుసా?

‘జబర్దస్త్’ షోతో స్టార్ గా ఎదిగిన గెటప్ శ్రీను (Getup Sreenu)… సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న.. ఇతను హీరోగా కూడా మారి ‘రాజు యాదవ్’ (Raju Yadav) అనే సినిమా చేశాడు. ‘సాయి వరుణవి క్రియేషన్స్’, ‘చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థల పై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణమాచారి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది.

మే 24న రిలీజ్ అయిన ‘రాజు యాదవ్’ కి నెగిటివ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నా.. ఇదొక వాస్తవిక సంఘటనల నుండి ఆధారం చేసుకుని తీసిన సినిమా అయినప్పటికీ డైరెక్షన్ ఆకట్టుకునే విధంగా లేదు అంటూ క్రిటిక్స్ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ అయ్యింది అనే డౌట్ చాలా మందిలో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. కోటిన్నర బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోవడంతో నిర్మాతలకి ఇంట్రెస్ట్..లు వంటివి పెరిగిపోవడం..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

అలాగే మార్కెటింగ్ ఖర్చులు వంటి వాటితో కలిపి రూ.4.5 కోట్లు అయ్యిందట. థియేటర్ల నుండి రూ.70 లక్షలు షేర్ వచ్చినట్లు తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా ఈ సినిమా బాగానే వెనక్కి రాబట్టినట్లు తెలుస్తుంది. సో నిర్మాతలకి ‘రాజు యాదవ్’ సేఫ్ ప్రాజెక్ట్ అంటున్నారు. బడ్జెట్ హద్దులు దాటకుండా చూసుకుని ఉంటే.. ఇది వారికి లాభాలను కూడా మిగిల్చి ఉండేది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Getup Sreenu
  • #Raju Yadav

Also Read

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

2 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version