Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kirrak RP: జబర్దస్త్ బాగోతం మొత్తం బయటపెట్టిన రాకేష్ మాస్టర్!

Kirrak RP: జబర్దస్త్ బాగోతం మొత్తం బయటపెట్టిన రాకేష్ మాస్టర్!

  • July 14, 2022 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kirrak RP: జబర్దస్త్ బాగోతం మొత్తం బయటపెట్టిన రాకేష్ మాస్టర్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఆ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన కిరాక్ ఆర్పీ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు జబర్దస్త్ కార్యక్రమం తనకు తల్లి లాంటిదని గతంలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి ఆర్పీ బయటకు రావడం వల్ల ఈయన మల్లెమాల వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

జబర్దస్త్ ద్వారా కోట్లు సంపాదించే మల్లెమాలవారు కనీసం వారికి భోజనం కూడా పెట్టరని వసతి సౌకర్యాలు కూడా లేవంటూ విమర్శలు చేశారు. ఇలా ఈయన చేసిన వ్యాఖ్యలను మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ తిప్పి కొట్టారు. ఇకపోతే తాజాగ రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ ఆర్పీకి మద్దతు తెలిపారు.గతంలో తాను కూడా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే అక్కడి అనుభవాలను రాకేష్ మాస్టర్ బయటపెట్టారు. తాను బుల్లెట్ భాస్కర్ పిలిస్తేనే అతని టీంలో చేశానని అయితే అక్కడ తనకు బుల్లెట్ భాస్కర్

ఎంతో గౌరవ మర్యాదలు ఇవ్వడమే కాకుండా స్వయంగా తన వద్దకు భోజనం తీసుకొచ్చి పెట్టేవాడు.కానీ ఒకరోజు బుల్లెట్ భాస్కర్ లేకపోవడంతో తాను కూడా అందరిలాగే భోజనం కోసం క్యూలో నిలబడ్డానని అక్కడి భోజనాలు ఏమాత్రం రుచి లేవని ఆర్పీ చెప్పిన మాటలు అక్షరాల నిజమేనని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. బుల్లెట్ భాస్కర్ అక్కడి భోజనం చేయకుండా తన కోసం బయట నుంచి తెప్పించుకునేవారు అలాగే తన టీం కి కూడా తెప్పించేవారు.

భోజనాలు బాగా ఉంటే బయట నుంచి ఎందుకు తెప్పించుకుంటారు అంటూ రాకేష్ మాస్టర్ అడిగారు.ఇక జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారికి అమ్మాయిలు పిచ్చి ఎక్కువగా ఉందని నిత్యం అమ్మాయిలతో కలిసి కాలక్షేపం చేస్తుంటారు అంటూ ఈయన ఆరోపణలు చేశారు. ఇకపోతే జబర్దస్త్ డైరెక్టర్ వస్తే అందరూ లేచి నిలబడాలట, ఢీకార్యక్రమంలో భాగంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు అక్కడికి వచ్చేవారు అయితే జబర్దస్త్ కార్యక్రమంలో తనని ఎప్పుడూ చూడలేదని ఇక్కడ జరిగే విషయాలను ఆయనకు తెలుసో లేదో తెలియదు కానీ, ఆర్పీ చెప్పినవన్నీ నిజాలేనంటూ రాకేష్ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Jabardasth
  • #Jabardasth
  • #rakesh
  • #Rakesh master

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version