Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movies » Rakesh Master: తండ్రి మరణం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాకేష్ మాస్టర్ కూతురు?

Rakesh Master: తండ్రి మరణం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాకేష్ మాస్టర్ కూతురు?

  • June 20, 2023 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakesh Master: తండ్రి మరణం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాకేష్ మాస్టర్ కూతురు?

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మరణించారు. ఇక ఈయన అంత్యక్రియలను బోరుబండలోని స్మశాన వాటికలో పూర్తి చేశారు. రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొని తన అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇలా రాకేష్ మాస్టర్ వడదెబ్బకు గురై రక్త విరోచనాలు వాంతులతో బాధపడుతూ ఆదివారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఈ విధంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం చనిపోయారని వైద్యులు ప్రకటించారు.

అయితే ఈయన (Rakesh Master) చనిపోయిన సమయానికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల ఆయన చనిపోయారని వైద్యులు తెలియజేశారు. ఇక రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన కుమార్తె తన తండ్రి మరణం పై తనకు అనుమానాలు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చనిపోవడానికి కొన్ని గంటల ముందు తనకు ఫోన్ చేసి మాట్లాడారని ఆ సమయంలో తన తండ్రికి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య ఉన్నట్లు తనకు అనిపించలేదని తెలిపారు.

మరొక రెండు రోజులలో తనని కలుస్తానని తన తండ్రి చెప్పినట్లు ఆమె తెలియజేశారు. ఇక మా నాన్న ప్రతి 15 రోజులకు ఒకసారి జనరల్ చెకప్ చేయించుకుంటారు తనకు బీపీ అసిడిటీ తప్ప ఇతర అనారోగ్య సమస్యలు లేవు. ఇలా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగానే తెలిసిపోతుంది.

కానీ తన తండ్రి చాలా ఆరోగ్యంగా ఉండే వారని అలాంటి వ్యక్తికి కొన్ని గంటలలోనే మల్టీ ఆర్గాన్స్ ఎలా ఫెయిల్యూర్ అవుతాయి అంటూ ఈమె తండ్రి మరణం పై సందేహాలను వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తండ్రి మరణం వెనుక మరేదో కారణం ఉందంటూ ఈమె సందేహాలను వ్యక్తం చేశారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Choreographer Rakesh Master
  • #rakesh
  • #Rakesh master

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

12 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

15 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

15 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 day ago

latest news

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

16 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

18 hours ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version