Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rakesh Master: ఆ హీరో డాన్స్ అంటే రాకేష్ మాస్టర్ కు అంత ఇష్టమా?

Rakesh Master: ఆ హీరో డాన్స్ అంటే రాకేష్ మాస్టర్ కు అంత ఇష్టమా?

  • June 20, 2023 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakesh Master: ఆ హీరో డాన్స్ అంటే రాకేష్ మాస్టర్ కు అంత ఇష్టమా?

కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం వెళ్లారు. అయితే వడదెబ్బ కారణంగా ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతూ గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇలా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం మరణించారు. ఈయన మరణించడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించేసిన రాకేష్ మాస్టర్ ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Rakesh master) రాకేష్ మాస్టర్ తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను చేశారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాకేష్ మాస్టర్ తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఆయన డాన్స్ చాలా స్టైలిష్ గా ఉంటుందని,అందుకే తన డాన్స్ అంటే ఇష్టమని తెలిపారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కూడా ఇష్టమని ఈయన తెలియజేశారు. ఇక్కడ నటన విషయానికి వస్తే నటనపరంగా తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంటూ రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ హీరోల గురించి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా సుమారు 1500 సినిమాలకు పనిచేశారు.

అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరికీ కూడా ఈయన కొరియోగ్రాఫర్ గా చేశారు. అలాగే డాన్స్ క్లాసులను నిర్వహిస్తూ ఎంతో మందికి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈయన దగ్గర శిక్షణ పొందిన వారు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Choreographer Rakesh Master
  • #rakesh
  • #Rakesh master

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

4 mins ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

38 mins ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

5 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago

latest news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

5 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

6 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

22 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

1 day ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version