Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఆ ఫిట్ నెస్ ను రకుల్ తప్ప ఎవరూ మ్యానేజ్ చేయలేరు

ఆ ఫిట్ నెస్ ను రకుల్ తప్ప ఎవరూ మ్యానేజ్ చేయలేరు

  • August 8, 2020 / 05:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ఫిట్ నెస్ ను రకుల్ తప్ప ఎవరూ మ్యానేజ్ చేయలేరు

సొంత కథలు, అరువు కథలు (రీమేకులు) జనాలకి బోర్ కొట్టేశాయి. అయితే.. కొత్త కథలు చూస్తున్నారు, లేదంటే స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చూస్తున్నారు. అందుకే ఈమధ్య మన మేకర్స్ అందరూ బయోపిక్ ల మీద పడ్డారు. అందులో కొన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి. సక్సెస్ అవ్వడానికి ఎన్ని కారణాలున్నా.. ఫెయిల్ అవ్వడానికి కారణం మాత్రం మంచి క్యాస్టింగ్ లేకపోవడమే. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించారు “కరణం మల్లేశ్వరి” బృందం.

ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బయోపిక్ ను కోనా వెంకట్ నిర్మాణంలో “రాజుగాడు” ఫేమ్ సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మల్లేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఎనౌన్స్ మెంట్ కూడా చేశారు. అయితే.. టైటిల్ రోల్ ఎవరు ప్లే చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియన్ మూవీగా తీయడానికి అర్హత ఉన్న సినిమా కావడంతో అన్నీ భాషల్లో ప్రాముఖ్యత ఉన్న హీరోయిన్ ను సెలక్ట్ చేసుకోవాలి, అలాగే.. ఆమె ఫిట్ గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కేటగిరీలకు రకుల్ తప్ప ఎవరు సెట్ అవ్వడం లేదు.

Rakul Preet bags Karnam Malleswari biopic1

తెలుగు, తమిళ, హిందీ భాషల ప్రేక్షకులకి తెలిసిన హీరోయిన్ అలాగే.. ఫిట్ నెస్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన రకుల్ అయితేనే ఈ బయోపిక్ ను న్యాయం జరుగుతుందని భావించిన మేకర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారట. అసలే తెలుగులోనే కాక చేతులో సరైన సినిమా లేని రకుల్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యిందని, రెమ్యునరేషన్ సెట్ అయితే సైన్ చేయడానికి సుముఖంగా ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తను ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తారనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karanam Malleswari
  • #Rakul Preet
  • #Rakul Preet Singh
  • #Sanjana Reddy

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

12 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

13 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

13 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

15 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

20 hours ago

latest news

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 days ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version