ఫ్యాన్స్, నెటిజన్లకు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలు, విశేషాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది.. స్టార్స్ ఉండే ఇంటి దగ్గరి నుండి వాడే కార్స్, వేసుకునే డ్రెస్సెస్, యాక్ససరీస్ వంటి వాటి గురించి ఏ చిన్న వార్త వచ్చినా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ముఖ్యంగా యూత్ అయితే వుమెన్ కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్, హీరోయిన్ల హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ మొదలుకుని పలు విషయాలు ఆరా తీస్తుంటారు.. ఇప్పటికే పలువురు కథానాయికలకు సంబంధించిన ఆసక్తికర వార్తలు చూశాం..
ఇప్పుడు పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది.. ఈ ముద్దుగుమ్మ ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది.. ఇది సూపర్ డూపర్ హిట్ ‘7జి బృందావన కాలని’ రీమేక్.. ‘కెరటం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. తర్వాత తమిళ్, హిందీలోనూ యాక్ట్ చేసింది.. మలయాళంలో కూడా చేసుంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ అయిపోయేది.. అయితే రకుల్‌కి స్టార్ డమ్, పేరు తెచ్చింది మాత్రం తెలుగు సినిమాలే..
తమిళంలో సూర్య, కార్తి, తెలుగులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ, రామ్ పోతినేని, నాగార్జున వంటి స్టార్స్ అందరితో ఆడిపాడింది.. హిందీలోనూ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసింది కానీ అనుకున్న స్థాయిలో క్లిక్ అవలేదు.. రకుల్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేసింది.. ఆన్ స్క్రీన్ అందాల ఆరబోతకి ఎలాంటి అడ్డు చెప్పదు పైగా లిప్ లాక్స్లోనూ రెచ్చిపోయి రచ్చ చేసింది.. ఈమధ్యనే Peach Coloured One-Shoulder Side-Slit Maxi Dress లో పరువాలు పరిచింది.. ఇక రకుల్ కాస్ట్యూమ్స్ విషయానికొస్తే..