Rakul Preet: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు!

  • May 7, 2023 / 11:49 AM IST

ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన ‘కెరటం’ చిత్రంతో రకుల్ ప్రీత్ సింగ్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో అవకాశాల కోసం ఈమె రెండేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అటు తర్వాత సందీప్ కిషన్ తో చేసిన ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సక్సెస్ అవ్వడంతో ఈమె దశ తిరిగింది. అక్కడి నుండి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ‘లౌక్యం’ కూడా హిట్ అయ్యింది…

వెంటనే ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’ ‘ధృవ’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’, మహేష్ బాబుతో ‘స్పైడర్’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది.తమిళంలో కూడా ఈమె కొన్ని పెద్ద సినిమాల్లో నటించింది కానీ అవి ఈమెకు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో తెలుగులో ఈమె మిడ్ రేంజ్ హీరోల సినిమాలకే పరిమితమైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో రకుల్ గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.

ముంబైలో ఏ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా (Rakul Preet) రకుల్ వాలిపోతుంది. ఏ అవార్డు ఫంక్షన్లకైనా సరే రకుల్ ఉండాల్సిందే అని అక్కడి వాళ్ళు కోరుతున్నట్టున్నారు. తాజాగా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కు ఈమె హాజరైంది. జీక్యూ అనే మ్యాగ్జైన్ అవార్డుల వేడుకకు ఈమె వెళ్ళింది. అక్కడ ఈమె ఇచ్చిన గ్లామర్ ఫోజులు మామూలుగా లేవు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ‘ఇంకేం దాచావ్ రకుల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 



విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus