Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rakul Preet: రకుల్‌ తొలి సంపాదన ఎంతో తెలుసా? ఓపెన్‌ అయిన కొత్త పెళ్లి కూతురు!

Rakul Preet: రకుల్‌ తొలి సంపాదన ఎంతో తెలుసా? ఓపెన్‌ అయిన కొత్త పెళ్లి కూతురు!

  • February 20, 2024 / 09:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: రకుల్‌ తొలి సంపాదన ఎంతో తెలుసా? ఓపెన్‌ అయిన కొత్త పెళ్లి కూతురు!

సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కానీ… ఒకప్పుడు ఆ హీరోలు, హీరోయిన్లు వందల రూపాయలతో కెరీర్‌ ప్రారంభించినవారే. మహా అయితే వేల రూపాయలతో కెరీర్‌ స్టార్ట్‌ చేసినవాళ్లే. స్టార్‌ స్టేటస్‌ వచ్చాక గతంలో మా తొలి సంపాదన ఇదే అంటూ చెబుతుంటారు. అప్పుడు ఆ విషయాలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా కొత్త పెళ్లి కూతురు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇలా తన తొలి సంపాదన గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ విషయాల గురించే సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ 2009లో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె తొలి సినిమా కన్నడంలో తెరకెక్కిన ‘గిల్లి’. ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ అంటూ ఓ సినిమా చేసింది. అయితే ఆ సినిమా సరైన విజయం అందుకోలేదు. కానీ సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్ నైట్‌ స్టార్‌ స్టేటస్‌ తెచ్చుకుంది. కోట్ల రూపాయాల పారితోషికం ఆమె వంతైంది. తెలుగు, తమిళం, హిందీ అంటూ అన్ని భాషలనూ చుట్టేసింది.

అలాంటి రకుల్‌ తొలి పారితోషికం ఎంతో తెలుసా? రూ. 5000. సినిమా పరిశ్రమకు వచ్చాక 25 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మ తోడుగా వచ్చేది అంటూ పాత రోజులు గుర్తు చేసుకున్న రకుల్‌… మోడల్‌గా తన మొదటి సంపాదన రూ. 5 వేలు అని చెప్పింది. అక్కడి నుండే ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకొచ్చింది. తన సక్సెస్ ఫుల్ జర్నీలో తల్లిదండ్రులు, సన్నిహితుల ప్రోత్సాహం, మద్దతు ఎంతగానో ఉందని అంది. అసలు వాళ్లు లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది అని చెప్పుకొచ్చింది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet) త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె త్వరలో ఏడడుగులు వేయనుంది. గోవాలో ఫిబ్రవరి 21న వీరి పెళ్లి జరుగనుంది. 2021లో జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు రకుల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆ తర్వాత సుమారు మూడేళ్లకు ఇప్పుడు ఈ లవ్‌ బర్డ్స్‌ ఓ ఇంటివారు కాబోతున్నారు.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

related news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

trending news

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

34 mins ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 hour ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

3 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

3 hours ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

3 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 hour ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

3 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

5 hours ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version