Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rakul Preet: ప్రియుడితో ఏడడుగులు వేసిన రకుల్ ప్రీత్ సింగ్!

Rakul Preet: ప్రియుడితో ఏడడుగులు వేసిన రకుల్ ప్రీత్ సింగ్!

  • February 21, 2024 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: ప్రియుడితో ఏడడుగులు వేసిన రకుల్ ప్రీత్ సింగ్!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపీటలెక్కింది.చాలా కాలంగా ఆమె నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా దీని పై సోషల్ మీడియాలో ఎక్కువ చర్చలే జరుగుతున్నాయి. వీరి పెళ్లి గోవాలో జరగబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. దానిని నిజం చేస్తూ గోవాలో ఈరోజు అనగా ఫిబ్రవరి 21 , బుధవారం నాడు మధ్యాహ్నం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగగా జరిగింది అని చెప్పాలి.

వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనే వీరికి వివాహం జరిగినట్లు స్పష్టమవుతుంది.వీరి పెళ్లి వేడుకకు షాహిద్ కపూర్, శిల్పా శెట్టి, వరుణ్ ధావన్, భూమి పడ్నేకర్ వంటి హాజరయ్యారు. రకుల్- జాకీ.. ల పెళ్లి ఫోటోలు ఇంకా బయటకు రాలేదు. అయితే పెళ్లి సంబరాలు ఫిబ్రవరి 19 నుండే మొదలయ్యాయి అని తెలుస్తుంది. హల్దీ, సంగీత్ వంటి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. రకుల్ – జాకీ..ల ప్రేమ వ్యవహారం 2021 డిసెంబర్లో బయటపడింది. సోషల్ మీడియా వేదికగా రకుల్ తన ప్రియుడితో దిగిన ఫోటోలను షేర్ చేసి అసలు విషయాన్ని తెలిపింది.

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘అయలాన్'(తమిళ్) మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో మాత్రం ఈ చిత్రం జనవరి 26 న విడుదల అవుతుంది అని ప్రకటించినప్పటికీ ఆర్థిక లావాదేవీల కారణంగా రిలీజ్ కావడం లేదు.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jackky Bhagnani
  • #Rakul Preet

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

trending news

6 hours ago

21 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

22 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version