Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rakul Preet Singh: తొలి సినిమాకే రకుల్ కు అన్ని లక్షలు ఇచ్చారా?

Rakul Preet Singh: తొలి సినిమాకే రకుల్ కు అన్ని లక్షలు ఇచ్చారా?

  • May 29, 2022 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet Singh: తొలి సినిమాకే రకుల్ కు అన్ని లక్షలు ఇచ్చారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ కు గత కొన్నేళ్లలో సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్నానని రకుల్ చెబుతున్నా స్పైడర్, కొండపొలం సినిమాల ఫలితాలు ఆమె కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయని తెలుస్తోంది. ఒక కన్నడ సినిమాతో హీరోయిన్ గా రకుల్ ప్రయాణం మొదలైంది. కెరటం అనే తెలుగు సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ సినిమాల విజయాలతో రకుల్ రేంజ్ మారిపోయింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ మినహా ఇతర స్టార్ హీరోలకు జోడీగా రకుల్ నటించారు. వాస్తవానికి తెలుగులో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో రకుల్ కెరీర్ మొదలుకావాల్సి ఉన్నా కొన్నిరోజుల షూటింగ్ తర్వాత ఆ సినిమా నుంచి రకుల్ ను తొలగించారు. జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Big trouble for Rakul Preet Singh1

అయితే ఈ స్టార్ హీరోయిన్ తన తొలి సంపాదనతో కారును కొనుగోలు చేశారు. తొలి సినిమాకే లక్షల్లో సంపాదించడంతో రకుల్ కారు కొనుగోలు చేయాలనే కలను సులువుగా నెరవేర్చుకున్నారు. రకుల్ తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం 6 లక్షల రూపాయలు అని సమాచారం. గతంతో పోలిస్తే బరువు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం స్లిమ్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

రకుల్ తర్వాత సినిమాలతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రకుల్ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసి ఆ ఛానల్ ద్వారా సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు ఇతర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. రకుల్ కు సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

6 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version