Rakul Preet Singh: కవ్వించే చూపులతో కాక రేపుతున్న రకుల్…వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 19, 2024 / 03:18 PM IST

ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గ్లామర్ డోస్ రోజు రోజుకి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అందుకు కారణం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్ కు హీట్ పుట్టించడమే. ఛాన్స్ దొరికిన ప్రతిసారి గ్లామర్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది రకుల్. సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.

రకుల్ గత నెలలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. పెళ్లయి నెల రోజులు కూడా కాకుండానే తన కెరీర్‌పై కాన్సట్రేషన్ పెట్టినట్లు కనిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు చూసి కుర్రకారంతా షాక్ అవుతున్నారు..ఈ హాట్ బ్యూటీ కళ్ళు చెదిరే అందంతో ట్రెండీ డ్రెస్సులో మెరుపులు మెరిపించింది. కవ్వించే చూపులతో కుర్రాళ్లకు చెమటలు పట్టేలా ఈ ముద్దుగుమ్మ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus