Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

  • October 17, 2018 / 07:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

ఊహించని విధంగా “మీటూ” ఉద్యమం ఎగిసిపడుతోంది. సమంత వంటి స్టార్ హీరోయిన్స్ ఈ ఉద్యమానికి మద్దతు తెలపడంతో.. దీనిపై స్పందించడానికి ఎక్కువమంది ముందుకు వస్తున్నారు. తాజాగా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ “మీటూ”పై సంచలన కామెంట్స్ చేసింది. “లైంగిక పరమైన వేధింపులు.. మహిళలతో తప్పుగా ప్రవర్తించడం వంటివి సరికాదు. అయితే, పబ్లిసిటీ కోసం మాత్రం ‘మీటూ’ని వాడుకోవద్దు.” అని కోరింది. “మీటూ” ఉద్యమం భారత్‌లో రావడం సంతోషం. లైంగిక వేధింపుల విషయంలో నేను అదృష్టవంతురాలిని. నేనెప్పుడూ ఇలాంటి వేధింపులకు గురికాలేదు” అని తెలిపింది.

స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ప్రస్తుతం హిట్స్ కరువయ్యాయి. అందుకే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. నాగచైతన్యతో కలిసి నటించే ఛాన్స్ అందుకుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇదివరకు వీరిద్దరూ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేశారు. ఇందులో వీరిద్దరి జోడీ బాగా నచ్చింది. అందుకే దర్శక నిర్మాతలు ఈ జోడీని మళ్ళీ వెండితెరపై చూపించాలని అనుకుంటున్నారు. అన్ని కుదిరితే రకుల్ తెలుగులో రీ ఎంట్రీ త్వరలోనే ఉండబోతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Metoo
  • #MeToo Movement
  • #Rakul Preet Singh
  • #Rakul Preet Singh Interview
  • #Rakul Preet Singh Movies

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

18 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

19 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

19 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

19 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

19 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

21 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

22 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

23 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

24 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version