Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rakul Preet, Ajith: కోలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రకుల్‌!

Rakul Preet, Ajith: కోలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రకుల్‌!

  • April 14, 2022 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet, Ajith: కోలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రకుల్‌!

తెలుగులో సినిమాలు కాస్త తగ్గుతున్నాయని అనిపించిందో లేదో, పక్క ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తొలుత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీవైపు చూస్తోంది. అందుకే వరుస సినిమాలు సంతకం చేసేస్తోంది. ఈ క్రమంలో తమిళ స్టార్‌ హీరో అజిత్ సరసన నటించడానికి రకుల్ ఓకే చెప్పింది అని పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.

Click Here To Watch NOW

ముందుగా చెప్పినట్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో మంచి జోరు మీదుంది. అక్కడ సుమారు ఐదు సినిమాల్లో నటిస్తోందని టాక్‌. ఇది కాకుండా మరో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. వీటికి తొమ్మిదో సినిమాగా అజిత్‌ సినిమా ఓకే అయ్యింది అంటున్నారు. అజిత్‌ – హెచ్‌ వినోద్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవల అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోనే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారని అంటున్నారు.

అజిత్‌ – వినోద్‌ కుమార్‌ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం రకుల్‌ను సంప్రదించారట వినోద్‌ టీమ్‌. ఈ క్రమంలో ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయట. స్క్రిప్ట్‌ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు రకుల్‌ అంగీకారం తెలిపిందని అంటున్నారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. గిబ్రాన్‌ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి బోనీ కపూర్‌ నిర్మాత. రకుల్‌ నటించిన ‘రన్‌ వే 34’ విడుదలకు సిద్ధంగా ఉంది.

అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇవి కాకుండా ‘మిషన్‌ సిండ్రెల్లా, ‘డాక్టర్‌ జి’, ‘థ్యాంక్‌ గాడ్’, ‘ఛత్రీవాలీ’ సినిమాలు హిందీలో చేస్తోంది. ఇక తమిళంలో అయితే ‘అయాలాన్‌’, ‘31 అక్టోబర్‌ లేడీస్ నైట్‌’లో నటిస్తోంది. ఎప్పుడో ఓకే చేసిన కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’ పెండింగ్‌లో ఉంది. కొంత చిత్రీకరణ అయిపోయిన తర్వాత ఈ సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Ajith
  • #Rakul Preet
  • #Rakul Preet Singh
  • #Thala Ajith

Also Read

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

29 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

1 day ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version