Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ కు ఇష్టమైన వాచ్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Ram Charan: చరణ్ కు ఇష్టమైన వాచ్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

  • July 25, 2023 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ కు ఇష్టమైన వాచ్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ప్రస్తుతం తండ్రి అయిన ఆనందంలో ఉన్నారు. కొంతకాలం షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్ త్వరలో వరుస షూటింగ్ లతో బిజీ కానున్నారని రాబోయే రోజుల్లో చరణ్ రెస్ట్ లేకుండా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. తాజాగా రామ్ చరణ్ ఒక సందర్భంలో ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ కు వాచ్ లు అంటే ఎంతో ఇష్టం కాగా చరణ్ దగ్గర ఎన్నో ఖరీదైన వాచ్ లు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ కరోనా సమయంలో 10,000 రూపాయల ఖరీదు చేసే స్టెయిన్ లెస్‌ స్టీల్‌ క్యాషియో వాచ్ ను కొనుగోలు చేశారట. ఈ వాచ్ చరణ్ కు ఎంతగానో నచ్చిందని సమాచారం. ఈ వాచ్ ను కొనుగోలు చేసిన సమయంలో తనకు ఎంతో సంతృప్తి కలిగిందని చరణ్ చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్ (Ram Charan) రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్ బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో కూడా సక్సెస్ సాధించి క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ డైరెక్టర్లు భారీ రేంజ్ లో చరణ్ తో సినిమాలను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. చరణ్ సినిమాల రేంజ్ పెరుగుతోంది. చరణ్ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది. రామ్ చరణ్ మరింత ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకునే స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్న రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమాలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Chirutha
  • #Game Changer
  • #Ram Charan

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

8 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

13 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

16 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

17 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

17 hours ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

7 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

18 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

22 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

1 day ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version