Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: మేకోవర్‌ కోసం చరణ్‌ ప్లానింగ్‌… సినిమాకు యాక్షన్‌ చెప్పేది అప్పుడేనా?

Ram Charan: మేకోవర్‌ కోసం చరణ్‌ ప్లానింగ్‌… సినిమాకు యాక్షన్‌ చెప్పేది అప్పుడేనా?

  • July 22, 2024 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: మేకోవర్‌ కోసం చరణ్‌ ప్లానింగ్‌… సినిమాకు యాక్షన్‌ చెప్పేది అప్పుడేనా?

రామ్‌ చరణ్‌ (Ram Charan)  కొత్త సినిమా ప్రారంభమై ఎన్ని రోజలైందో? అనౌన్స్‌ చేసిన చాలా రోజుల తర్వాత లాంఛనంగా ముహూర్తపు షాట్‌తో స్టార్ట్‌ చేసిన ఈ సినిమా ఇంకా షూటింగ్‌ ప్రారంభించుకోలేదు. ఇదిగో, అదిగో అంటున్నారు కానీ ఎక్కడా ఎప్పుడు అనేది చెప్పడం లేదు. అయితే తాజాగా ఈ సినిమా తొలి షాట్‌కి యాక్షన్‌ చెప్పడానికి ముహూర్తం సిద్ధం చేశారు అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబరులో సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందట.

రామ్ చరణ్- బుచ్చిబాబు సానా (Buchi Babu)  కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’  (RC16/Peddi)  అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడా సినిమా పేరు చెప్పకపోయినా అదే పేరు ఫైనల్‌ అని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు పెద్ద టీమ్‌నే ప్లాన్‌ చేశారు. జాన్వీ కపూర్‌ను (Janhvi Kapoor)  హీరోయిన్‌గా తీసుకోగా, ఏఆర్‌ రెహమాన్‌ను (A.R.Rahman) సంగీత దర్శకుడిగా తీసుకొన్నారు. ఇంకా చాలాపెద్ద కాస్టింగ్‌ అండ్‌ క్రూ సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయిన నాగ శౌర్య సినిమా?
  • 2 టాలీవుడ్‌లో నటించడంపై స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఇంకా ఏమన్నారంటే?
  • 3 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న అనా కొణిదెల.!

నిజానికి ఈ సినిమా మొదలై చాలా రోజులు అవ్వాల్సింది. అయితే శంకర్‌ (Shankar)  ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పనులు నత్తనడకన సాగడంతో ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు చరణ్‌ ఆ సినిమా నుండి రిలీవ్‌ అయ్యాడు. డబ్బింగ్‌ పనులు లాంటివి కొన్ని ఉన్నాయనుకోండి. ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా కోసం మేకోవర్‌ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడట. ‘పెద్ది’ సినిమాలో పాత్ర కోసం రామ్ చరణ్ గడ్డం, మీసాలు, జుట్టు పెంచాల్సి ఉందట.

ఈ మొత్తం మేకోవర్‌ అవ్వడానికి కనీసం రెండు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన సెప్టెంబరు ద్వితీయార్ధంలో సినిమా షూటింగ్‌ ప్రారంభమవ్వొచ్చు అని అంచనా. అయితే ఈ లోపు ఇంకేమీ అడ్డంకులు, మార్పులు లేకపోతే సెప్టెంబరులో సినిమా షూటింగ్‌ అప్‌డేట్స్‌, లీక్స్‌ టపీటపీమని వచ్చేస్తాయి. సో వెయిట్‌ ఫర్‌ అనదర్‌ టూ మంథ్స్‌. చూద్దాం ‘ఉప్పెన’ (Uppena)  దర్శకుడి రెండో సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #janhvi kapoor
  • #Ram Charan
  • #RC16

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 hour ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version