Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: చరణ్ కోసం మరొక భారీ స్టోరీ రెడీ!

Ram Charan: చరణ్ కోసం మరొక భారీ స్టోరీ రెడీ!

  • August 19, 2021 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ కోసం మరొక భారీ స్టోరీ రెడీ!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తండ్రి మెగాస్టార్ చిరంజీవి మాదిరిగా తన ఒక్కో సినిమాతో హీరోగా తన క్రేజ్ పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తన కెరీర్ లో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ చేస్తున్న చరణ్ ఈ మూవీ తో భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. చరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజుగా అలానే ఎంటైర్ కొమురం భీం గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందరిలోనూ తారా స్థాయిలో అంచనాలు ఏర్పరిచిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక దీని తరువాత కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కే భారీ మూవీ చేయనున్నారు చరణ్. మంచి మెసేజ్ తో కూడిన భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేయనుండగా యువ సంగీత సంచలనం థమన్ స్వరాలు సమకూర్చనున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే దీని తరువాత ఇటీవల నానితో జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామా మూవీ తెరకెక్కించి జాతీయ స్థాయిలో అవార్డుతో పాటు పేరు కూడా దక్కించుకున్న గౌతమ్ తిన్ననూరి తో చరణ్ ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

తన మార్క్ ఎమోషనల్ అంశాలతో పాటు చరణ్ ఇమేజ్ కి సరిపోయే కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా జత చేసి ఒక కథ సిద్ధం రాసుకున్న గౌతమ్ ఇటీవల దానిని చరణ్ కి వినిపించి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నట్లు టాక్. కాగా గౌతమ్ ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని సమాచారం. త్వరలో స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయ్యాక చరణ్ కి వినిపించి ఆపై దానిని పట్టాలెక్కించనున్నారని అంటున్నారు. ఒక బడా నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఈ ఏడాది చివర్లో రానున్నట్లు సమాచారం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Gautam Tinnanuri
  • #Gautam Tinnanuri
  • #Mega Powerstar Ram Charan​
  • #Ram Charan
  • #RC16

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

48 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

24 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

3 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

4 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version