Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: మళ్లీ సుక్కూనే కావాలంటున్న చరణ్..?

Ram Charan: మళ్లీ సుక్కూనే కావాలంటున్న చరణ్..?

  • April 19, 2021 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: మళ్లీ సుక్కూనే కావాలంటున్న చరణ్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే స్టార్ హీరోలలో రామ్ చరణ్ ఒకరు. 15 సంవత్సరాల సినీ కెరీర్ లో చరణ్ హీరోగా నటించిన సినిమాలలో ఫ్లాపుల కంటే హిట్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది చరణ్ నటించిన ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల తరువాత చరణ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కాల్సి ఉండగా శంకర్ ఇండియన్ 2 సినిమాతో జూన్ నుండి బిజీ కానుండటంతో శంకర్ చరణ్ సినిమా వాయిదా పడింది. ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల తరువాత చరణ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారో అర్థం కాక మెగా ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

అయితే చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే సుకుమార్ చరణ్ సినిమాకు సంబంధించిన పనులతో బిజీ కానున్నారని చరణ్ కోసం సుకుమార్ ఇప్పటికే కథ సిద్ధం చేశారని సమాచారం. సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో చరణ్ సైతం సుకుమార్ డైరెక్షన్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

1Ram Charan

టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితుల వల్ల కొన్ని సినిమాల షూటింగ్ లు ఆలస్యమవుతూ ఉండటంతో హీరోలు, దర్శకుల కాంబినేషన్లు తారుమారవుతున్నాయని తెలుస్తోంది. లెక్కల మాస్టార్ సుకుమార్ రంగస్థలం తరువాత పాన్ ఇండియా సినిమాలనే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న సినిమాలకు కరోనా వల్ల ఆటంకాలు ఏర్పడితే సుకుమార్ చరణ్ కాంబినేషన్ సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acchary a
  • #charan
  • #Ram Charan
  • #RRR movie
  • #Sukumar

Also Read

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

34 mins ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

24 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

15 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

50 mins ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

1 hour ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

3 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version